Welcome to LyricsPULP.com 🍊powered by THEEDITORS💻

AHO OKA MANASUKU NEDE PUTTINA ROJU SONG LYRICS In Telugu & English - ALLARI PRIYUDU Lyrics

AHO OKA MANASUKU NEDE PUTTINA ROJU SONG LYRICS In Telugu & English - ALLARI PRIYUDU Lyrics
Ahoo Oka Manasuku Song Lyrics from the movie - Allari Priyudu: Ahoo Oka Manasuku Song Lyrics Music is composed by M.M. Keeravaani. Directed By Kovelamudi Raghavendra Rao starring Raja Shekhar, Ramya Krishnan, Madhubala. AHO OKA MANASUKU NEDE PUTTINA ROJU SONG LYRICS In Telugu & English - ALLARI PRIYUDU Lyrics

Ahoo Oka Manasuku Song Lyrics | Allari Priyudu | Telugu
AHO OKA MANASUKU NEDE PUTTINA ROJU SONG LYRICS In Telugu & English - ALLARI PRIYUDU Lyrics

Ahoo Oka Manasuku Song Lyrics in English

Ahoo Oka Manasuku Nede Puttina Roju
Ahoo Tana Pallavi Paade Challani Roju
Ide Ide Kuhuu Swarala Kanuka
Maro Vasanta Geetika Janinchu Roju
Ahoo Oka Manasuku Nede Puttina Roju
Ahoo Tana Pallavi Paade Challani Roju
Mataa Paluku Teliyanidi
Matuna Vunde Muga Madi
Kammani Talapula Kavyamaye
Kavitalu Rase Mounamadi
Ragala Rojula Vuhalaki
Swagatamiche Ragamadi
Shrutilayalerugani Vupiriki
Swaramulu Kurche Ganamidi
Rutuvula Rangulu Marchedi
Kalpana Kaligina Madi Bhavam
Bratukunu Patagaa Malichedi
Manasuna Kadilina Mrudunadam
Kalavani Dikkulu Kalipedi
Ningini Nelaku Dimpedi
Tane Kadaa Varadhi
Kshanaalake Saradhi Manassanedi(Ahoo)
Chupulakennadu Dorakanidi
Rangu Rupu Leni Madi
Reppalu Teravani Kannulaku
Swapnalenno Chupinadi
Vechani Chelimini Pondinadi
Vennela Kala Gala Nindumadi
Katuka Cheekati Ratiriki
Batanu Chupe Nestamadi
Chetiki Andani Jabililaa
Kantulu Panche Manideepam
Kommala Chatuna Koyilalaa
Kalam Nilipe Anuragam
Adagani Varamulu Kuripinchi
Amrutavarshini Anipinche
Amulyamaina Pennidhi
Shubhodayaala Sannidhi Manassanedi
(Ahoo)

Starring: Raja Shekhar, Ramya Krishnan, Madhubala

AHO OKA MANASUKU NEDE PUTTINA ROJU SONG LYRICS IN TELUGU - ఒక మనసుకు నేడే పుట్టినరోజు


అహో
ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో
తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే
ఇదే, కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు

అహో
ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో
తన పల్లవి పాడే చల్లని రోజు

మాటా పలుకూ తెలియనిది
మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయి
కవితలు రాసే మౌనమది ఈ ఈ

రాగల రోజుల ఊహలకి
స్వాగతమిచ్చే రాగమది
శృతిలయలెరగని ఊపిరికి
స్వరములు కూర్చే గానమది ఈ ఈ

ఋతువుల రంగులు మార్చేది
కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది
నింగిని నేలకి దింపేది
తనే కదా వారధి
క్షణాలకే సారధి
మనస్సనేది

అహో
ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో
తన పల్లవి పాడే చల్లని రోజు

చూపులకెన్నడు దొరకనిది
రంగూ రూపూ లేనిమది
రెప్పలు తెరవని కన్నులకు
స్వప్నాలెన్నో చూపినదీ ఈ ఈ
వెచ్చని చెలిమిని పొందినది
వెన్నెల కళగల నిండుమది
కాటుక చీకటి రాతిరికి
బాటను చూపే నేస్తమదీ ఈ ఈ

చేతికి అందని జాబిలిలా
కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా
కాలం నిలిపే అనురాగం

అడగని వరములు కురిపించి
అమృతవర్షిణి అనిపించే
అమూల్యమైన పెన్నిధి
శుభోదయాల సన్నిధి
మనస్సనేది

అహో
ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో
తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే
ఇదే, కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు


Watch Ahoo Oka Manasuku Song Lyrics | Allari Priyudu | Telugu Video Here - ఒక మనసుకు నేడే పుట్టినరోజు:



Ahoo Oka Manasuku Song Lyrics | Allari Priyudu | Telugu Details:

Movie: Allari Priyudu

Song Lyrics: Ahoo Oka Manasuku
Music Director: M.M. Keeravaani
Director: Kovelamudi Raghavendra Rao
Cast: Raja Shekhar, Ramya Krishnan, Madhubala
Hello, Welcome ;) https://www.lyricspulp.com/