Kaun Acha Kaun Lucha Song Lyrics - RED - Kalyan Chakravarthy |
Kaun Acha Kaun Lucha Song Lyrics From the Movie - Red - 2020 film, Sung by Anurag Kulkarni, Mani Sharma, Lyrics Written by Kalyan Chakravarthy, Music was Directed by Mani Sharma, Kaun Acha Kaun Lucha Song stars Ram Pothineni, Nivetha Pethuraj, Malavika Sharma, Amritha Aiyer.
TABLE OF CONTENTS:
- KAUN ACHA KAUN LUCHA SONG LYRICS IN TELUGU
- KAUN ACHA KAUN LUCHA SONG LYRICS IN ENGLISH
- KAUN ACHA KAUN LUCHA SONG LYRICS MEANING
KAUN ACHA KAUN LUCHA SONG LYRICS IN TELUGU
వాడు వీడు బ్యాడు అంటూ నువ్వు చెప్పకు, దొబ్బెయ్
మంచి అంటూ ఒకటి అసలుంటేగా
నంగి నంగి చూసే గండు పిల్లిలాంటి
నీకు రంగులెన్ని చెప్పు
నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని చెప్పుకోవు నీకు నువ్వైనా, క్యారె
వేషాలింకా చాలు ఇంకైనా మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పైనా
కౌన్ హై అచ్చా కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా
నింగినేల చూశా నీతి ఎక్కడుంది చెప్పు
చూసి వద్దాం కాస్త
మారిపోద్ది న్యాయం నోటు రేటు మారేకొద్ది
వెతకమాకు దాన్ని ఆ
అంతా తెలుసని అంటావు తెలిసిందేదైనా అంతా కానేకాదు, సమ్జోనా
లైఫ్ ఫెయిరు కాదు అన్నావో ఒకటిచ్చుకొన
ఎవడు మాటిచ్చాడు నీకైనా
కౌన్ హై అచ్చా కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా
కళ్ళలోకి చూసే నిన్ను లెక్క వేసేనంట
లోకం అంత అంతే రేయ్
పూటకొక్క మాట పూటకూళ్ళ వాడి బాట
నువ్వు మాత్రం కాదా చెత్త నా కొ*
నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా ఒప్పుకోవు ఉన్న నిజాన్ని, అహ్హాహా
నాటకాలు ఆడు జగాన నీ అద్దం ముందు ఆపు కొంతైనా, హేయ్ థు
కౌన్ హై అచ్చా కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా
KAUN ACHA KAUN LUCHA SONG LYRICS IN ENGLISH
Vaadu veedu baduu antu
Nuvvu cheppaku dhobbey
Manchi antu okati asaluntegaa
Nangi nangi choose gandu pilli laanti
Neeku rangulenni cheppu
Neelopala unna boochodu chesetivanni
Cheppukoku neeku nuvvaina kyaare
Veshaalinkaa chaalu inkainaa
Manchodilaagaa nuvvu ante ento cheppainaa
Kaun hai acha
Kaun hai luchhaa
Farakhe ledu chichhaa
Endukante rachhaa
Kaun hai acha
Kaun hai luchhaa
Bolo mere bachhaa
Idhanthaa nee pichhaa
Ninginela choosha
Neethi ekkadundhi cheppu
Choosi vaddhaam kaastha
Maaripoddhi nyaayam
Note rate maarikoddhi
Vethakamaaku dhaanni aaa
Anthaa thelusani antaavu thelisindhedhainaa
Anthaa kaane kaadhu samjonaa
Life fair kaadhu annaavo okkatichhukona
Evadu maatichhaadu neekaina
Kaun hai acha
Kaun hai luchhaa
Farakhe ledu chichhaa
Endukante rachhaa
Kaun hai acha
Kaun hai luchhaa
Bolo mere bachhaa
Idhanthaa nee pichhaa
Kallaloki choose
Ninnu lekka vesenanta
Lokam antha anthe rey
Pootakokka maata
Pootakoolla vaadi baata
Nuvvu maathram kaadhaa chettha naa ko
Nuvvu nammevegaa nijaalu neekeppudainaa
Oppukovu unna nijaanni hahahaa
Naatakaalu aadu jagaana
Naa addham mundhu
Aapu konthainaa
Hey thu
Kaun hai acha
Kaun hai luchhaa
Farakhe ledu chichhaa
Endukante rachhaa
Kaun hai acha
Kaun hai luchhaa
Bolo mere bachhaa
Idhanthaa nee pichhaa
KAUN ACHA KAUN LUCHA SONG LYRICS MEANING
వాడు వీడు బ్యాడు అంటూ నువ్వు చెప్పకు, దొబ్బెయ్
మంచి అంటూ ఒకటి అసలుంటేగా
నంగి నంగి చూసే గండు పిల్లిలాంటి
నీకు రంగులెన్ని చెప్పు
You do not have the permission required to post
One of the good ones is the original
Nangi Nangi is like a male cat
Tell you the colors
నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని చెప్పుకోవు నీకు నువ్వైనా, క్యారె
వేషాలింకా చాలు ఇంకైనా మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పైనా
Don't tell me what's going on inside you, Carey
Veshalinka is enough, even if you say something like manchodilaga
కౌన్ హై అచ్చా కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా
Kaun Hai Achcha Kaun Hai Lucha
Rachcha because Farakhe is not Chicha
Kaun Hai Achcha Kaun Hai Lucha
Bolo mere bachcha all this is your piccha
నింగినేల చూశా నీతి ఎక్కడుంది చెప్పు
చూసి వద్దాం కాస్త
మారిపోద్ది న్యాయం నోటు రేటు మారేకొద్ది
వెతకమాకు దాన్ని ఆ
అంతా తెలుసని అంటావు తెలిసిందేదైనా అంతా కానేకాదు, సమ్జోనా
లైఫ్ ఫెయిరు కాదు అన్నావో ఒకటిచ్చుకొన
ఎవడు మాటిచ్చాడు నీకైనా
Ninginela Chusa Tell me where justice is
Let's see
As the rate of justice note changes
That's it
Not everything that is known is known, not everything, Samjona
Life is not a fair
Whoever spoke to you
కౌన్ హై అచ్చా కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా
Kaun Hai Achcha Kaun Hai Lucha
Rachcha because Farakhe is not Chicha
Kaun Hai Achcha Kaun Hai Lucha
Bolo mere bachcha all this is your piccha
కళ్ళలోకి చూసే నిన్ను లెక్క వేసేనంట
లోకం అంత అంతే రేయ్
పూటకొక్క మాట పూటకూళ్ళ వాడి బాట
నువ్వు మాత్రం కాదా చెత్త నా కొ**
నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా ఒప్పుకోవు ఉన్న నిజాన్ని, అహ్హాహా
నాటకాలు ఆడు జగాన నీ అద్దం ముందు ఆపు కొంతైనా, హేయ్ థు
Look into your eyes and count yourself
The world is so Ray
Pootakokka mata pootakulla wadi bata
Are you the worst or not?
The fact that you can never admit the facts as you believe, ahahaha
Stop playing in the mirror in front of your mirror, hey thou
కౌన్ హై అచ్చా కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా
Kaun Hai Achcha Kaun Hai Lucha
Rachcha because Farakhe is not Chicha
Kaun Hai Achcha Kaun Hai Lucha
Bolo mere bachcha all this is your piccha
KAUN ACHA KAUN LUCHA SONG MUSIC VIDEO
KAUN ACHA KAUN LUCHA SONG LYRICS DETAILS
This song is also searched as KAUN ACHA KAUN LUCHA Lyrics
- Song: Kaun Acha Kaun Lucha
- Movie: Red 2020 - film
- Singers: Anurag Kulkarni, Mani Sharma
- Lyrics Writers: Kalyan Chakravarthy
- Music Directors: Mani Sharma
- Director: Kishore Tirumala
- Actors: Ram Pothineni, Nivetha Pethuraj, Malavika Sharma, Amritha Aiyer
If you liked to Lyrics - Please Help my website (https://www.LyricsPULP.com/) to grow, By SHARING with your Friends & Family Members.
You are Amazing!🤩
Have a Really Great Day
Thank You 😘 - @LyricsPULP.com