Welcome to LyricsPULP.com 🍊powered by THEEDITORS💻

Yehova Naa Balama Lyrics - Telugu Christian Songs Lyrics

Yehova Naa Balama Lyrics - Telugu Christian Songs Lyrics, YEHOVA NAA BALAMA SONG LYRICS IN TELUGU, YEHOVA NAA BALAMA SONG LYRICS IN ENGLISH.

Yehova Naa Balama Song Lyrics - Telugu Christian Songs Lyrics: Yehova Naa Balama Song Lyrics From Telugu Christian Songs, Presented Below The Awsome, Yehova Naa Balama Song lyrics in telugu, Yehova Naa Balama Song lyrics in english, Yehova Naa Balama Song lyrics, Yehova Naa Balama Song Lyrics Meaning or Translation, PDF Download Etc.

Yehova Naa Balama Lyrics - Telugu Christian Songs Lyrics
Yehova Naa Balama Lyrics - Telugu Christian Songs Lyrics

 Category:  Christian Song Lyrics 
 Video Label: Jesus Christ

YEHOVA NAA BALAMA SONG LYRICS IN ENGLISH

యెహోవా నా బలమా  యదార్థమైనది నీ మార్గం    

పరిపూర్ణమైనది నీ మార్గం  యెహోవా   

నా శత్రువులు నను చుట్టినను  నరకపు పాశము లరికట్టినను    

వరదవలె భక్తిహీనులు పొర్లిన  వదలక నను యడబాయని దేవ    

మరణపుటురులలొ మరువక మొరలిడ  ఉన్నత దుర్గమై రక్షణశృంగమై    

తన ఆలయములొ నా మొరవినెను  అదరెను ధరణి భయకంపముచే    

నా దీపమును వెలిగించువాడు  నా చీకటినీ వెలుగుగ చేయున్    

జలరాసులనుండి బలమైన చేతితొ  వెలుపల జేర్చిన బలమైన దేవ    

పౌరుషముగల ప్రభు కోపించగ  పర్వతముల పూనాదులు వణికెన్    

తన నోట నుండి వచ్చిన అగ్ని  దహించివేసెను వైరుల నెల్ల    

మేఘములపై ఆయన వచ్చును  మేఘములను తన మాటుగ జేయున్    

ఉరుములు మెరుపులు మెండుగ జేసి  అపజయమిచ్చును అపవాదికిని    

దయగలవారిపై దయ చూపించును  కఠనుల యెడల వికటము జూపును    

గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును  సర్వము నెరిగిన సర్వాదికారి    

నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును  ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి    

రక్షణకేడెము నాకందించి  అక్షయముగ తన పక్షము చేర్చిన    

యెహోవా జీవముగల దేవా  బహుగా స్తుతులకు అర్హుడ నీవు    

అన్య జనులలో ధన్యత జూపుచు  హల్లెలూయ స్తుతిగానము జేసెద 

YEHOVA NAA BALAMA SONG LYRICS IN TELUGU

YEHOVA NAA BALAMA SONG LYRICS MEANING

Yahweh my strength is your way

Yahweh your way is perfect

My enemies have wrapped me up and bound me with the snare of hell

God forbid that I should leave the ungodly like a flood

Among the mortals, Maruvaka Moralida became a high fortress and a defensive horn

Dharani was terrified when he heard my moan in his temple

He who lights my lamp illuminates my darkness

Strong deity clasped outside with a strong hand from the water

The foundations of the mountains where the manly lord is angry are Vaniken

The month of wires that consumed the fire that came from his gaze

He will come upon the clouds

Thunder and lightning Menduga Jesse fails to accuse

He shows kindness to the merciful

The omnipotent dictator who subdues the pride of the arrogant

I do not know

Akshayamuga joined his faction in defending me

Jehovah, the living God, is worthy of much praise

Greetings to the Gentiles

WATCH YEHOVA NAA BALAMA SONG LYRICAL - MUSIC VIDEO

YEHOVA NAA BALAMA SONG LYRICS PDF DOWNLOAD

Hello, Welcome ;) https://www.lyricspulp.com/