Welcome to LyricsPULP.com 🍊powered by THEEDITORS💻

Aaku Chaatu Pindhe Thadise Song Lyrics - Telugu, English, Meaning - VETAGADU Lyrics

Aaku Chaatu Pindhe Thadise Song Lyrics In Telugu & English with Meaning and Lyrics PDF from NTR's Telugu film 'Vetagadu' ఆకు చాటు పిందె తడిసే లిరిక్స్

Aaku Chaatu Pindhe Thadise Song Lyrics In Telugu & English with Meaning and Lyrics PDF from NTR's Telugu film 'Vetagadu' ఆకు చాటు పిందె తడిసే లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by Veturi Sundararama Murthy, Sung by S.P.Balasubramanyam, P.Suseela, Music is Given by Chakravarthy, Starring N.T.Rama Rao, Sridevi from Film 'Vetagadu'.

Aaku Chaatu Pindhe Thadise Song Lyrics - తెలుగు, English, Meaning - Telugu Vetagadu Cinema Song Lyrics - LYRICSPULP.COM

Aaku Chaatu Pindhe Thadise Song Credits:

Song: ఆకు చాటు పిందె తడిసే
Movie: Vetagaadu
Release Date: 05 July 1979 in India
Singer/s: S.P.Balasubramanyamm, P.Susheela
Music Composer/s: Chakravarthy
Director: K.Raghavendra Rao
Lyrics writer/s: Veturi Sundararama Murthy
Star Cast: N.T.Rama Rao, Sridevi
Producer/s: M.Arjuna Raju, K.Sivarama Raju
Music Video Label In India: Geetha Arts


Aaku Chaatu Pindhe Thadise Song Lyrics In English


Aaku Chaatu Pindhe Thadise Komma Chaatu Puvvu Thadise

Aaku Chaatu Pindhe Thadise Komma Chaatu Puvvu Thadise


Aakaasha Gangochhindhi Andhaalu Munchetthindhi

Godhaari Pongochhindhi Kongulni Mudipettindhi


Goodu Chaatu Guvvaa Thadise Gunde Maatu Guttu Thadise

Goodu Chaatu Guvva Thadise Gunde Maatu Guttu Thadisee


Aakaasha Gangochhindhi Andhaalu Munchetthindhi

Godhaari Pongochhindhi Kongulni Mudipettindhi


Muddhichhi Oo Chinuku Muthyamaipothunte

Aha Aha Aha Aha

Chiguraaku Paadhaala Sirimuvvalavuthunte

Aha Aha Aha Aha


Oo Chinuku Ninu Thaaki Thadi Aaripothunte

Oo Chinuku Ninu Thaaki Thadi Aaripothuntee


Ooo Chinuku Nee Medaloo Nagalaaga Navvuthuntee

Nee Maata Vini Mabbu Merise Ahaa


Jadi Vaanale Kurisi Kurisee Vallu Thadisi, Velli Virisi


Chilipi Chinukulloo Thala Dhaachukovaali

Aha aAha Aaha Aha Aha aAahha


Aaku Chaatu Pindhee Thadise Komma Chaatu Puvvu Thadise


Aakaasha Gangochhindhi Andhaalu Munchetthindhi

Godhaari Pongochhindhi Kongulni Mudipettindhi


Maimarachi Ooo Merupu Ninnallukuntuntee

Aha Aha aAha Aha

Edhalona Oo Merupu Podharillu Kaduthunte

Aha Ahaa Aha Ahaa


Ooo Merupu Nee Choopai Urimesi Rammantee

Oo Merupu Nee Navvai Nanne Namilesthunte


Ahaa Nee Paataa Vini Merupulochhee

Ahaa Nee Viripoolee Mudupulichhee


Chalini Penchee Chelimi Panchee

Thalalu Vechhamgaa Thadi Aarchukovaali

Aha Aha Aahaa Aha Aha Aahaa


Aakuu Chaatu Pindhe Thadisee Aha aAha aAha Aha

Komma Chaatu Puvvu Thadise Aha Aha Aha Ahaa


Aaku Chaatuu Pindhe Thadise Komma Chaatu Puvvu Thadisee

Aakaasha Gangochhindhi Andhaalu Munchetthindhi

Godhaari Pongochhindhi Kongulnii Mudipettindhi


Aaku Chaatu Pindhe Thadise Song Lyrics In Telugu - ఆకు చాటు పిందె తడిసే లిరిక్స్ తెలుగులో 


ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే

ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే


ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది


గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే

గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే


ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది


ముద్దిచ్చీ ఓ చినుకు ముత్యమైపోతుంటే

అహ అహ అహ అహ

చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే

అహ అహ అహ అహ


ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే

ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే


ఓ చినుకు నీ మెడలో నగలాగ నవ్వుతుంటే

నీ మాట విని మబ్బు మెరిసే అహా


జడి వానలే కురిసీ కురిసీ ఒళ్ళు తడిసీ, వెల్లీ విరిసీ

చిలిపి చినుకుల్లో తల దాచుకోవాలి

అహ అహ ఆహ అహ అహ ఆహ


ఆకు చాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది


మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే

అహ అహ అహ అహ

ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే

అహ అహ అహ అహ


ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే

ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే


అహా నీ పాట విని మెరుపులొచ్చీ

అహా నీ విరిపూలే ముడుపులిచ్చీ


చలిని పెంచీ చెలిమి పంచీ

తలలు వెచ్చంగా తడి ఆర్చుకోవాలి

అహ అహ ఆహ అహ అహ ఆహ


ఆకు చాటు పిందె తడిసే

అహ అహ అహ అహ

కొమ్మచాటు పువ్వు తడిసే

అహ అహ అహ అహ


ఆకు చాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది


Watch ఆకు చాటు పిందె తడిసే వీడియో సాంగ్ Video - Vetagadu film


Aaku Chaatu Pindhe Thadise Lyrics Meaning In English


Moisten the leaf stalk and wet the stalk flower

Moisten the leaf stalk and wet the stalk flower


The sky was overflowing with beauties

Godari swelled and tied the kongul


Nest

Nest


The sky was overflowing with beauties

Godari swelled and tied the kongul


Muddichchi o chinuku mutyamaipotunte

Aha aha aha aha

If the foot is scratched

Aha aha aha aha


If a drizzle touches you and dries wet

If a drizzle touches you and dries wet


If a chin is smiling like jewelry around your neck

Aha


Jadi vanale kurisi kurisi ollu tadisi, velly virisi

Hide the head in pranks

Aha aha aha aha aha aha


Moisten the twig with a leaf

The sky was overflowing with beauties

Godari swelled and tied the kongul


If you want to be mesmerized by lightning

Aha aha aha aha

If there is a lightning bolt in it

Aha aha aha aha


Lightning strikes you

If the lightning is chewing on your smile


Aha hear your song Lightning

Aha ni viripule mudupulichchi


Chalini Penchi Chelimi Panchi

The heads should swell warm and wet

Aha aha aha aha aha aha


Wet the leaf slip

Aha aha aha aha

Moisten the twig flower

Aha aha aha aha


Moisten the twig with a leaf

The sky was overflowing with beauties

Godari swelled and tied the kongul


Aaku Chaatu Pindhe Thadise Lyrics Meaning In Tamil


இலைகளுடன் தண்டு ஈரப்படுத்தவும்

இலை தண்டு ஈரப்படுத்த மற்றும் தண்டு பூ ஈரமான


வானம் அழகுகளால் நிரம்பி வழிந்தது

கோதாரி வீங்கி கொங்குல் கட்டினார்


கூடு

கூடு


வானம் அழகுகளால் நிரம்பி வழிந்தது

கோதாரி வீங்கி கொங்குல் கட்டினார்


முடிச்சி ஓ சினுக்கு முத்யமைபொடுந்தே

ஆஹா ஆஹா ஆஹா

கால் சொறிந்தால்

ஆஹா ஆஹா ஆஹா


ஒரு தூறல் உங்களைத் தொட்டு ஈரமாக காய்ந்தால்

ஒரு தூறல் உங்களைத் தொட்டு ஈரமாக காய்ந்தால்


ஒரு கன்னம் உங்கள் கழுத்தில் நகை போல் சிரித்தால்

ஆஹா


ஜாடி வனலே குறிசி குறிசி ஒல்லு தடிசி, வெள்ளி விரிசி

தலையை குறும்புகளில் மறைக்கவும்

ஆஹா ஆஹா ஆஹா ஆஹா ஆஹா


ஒரு இலையுடன் கிளைகளை ஈரப்படுத்தவும்

வானம் அழகுகளால் நிரம்பி வழிந்தது

கோதாரி வீங்கி கொங்குல் கட்டினார்


நீங்கள் ஒரு மின்னல் மூலம் மயங்கினால்

ஆஹா ஆஹா ஆஹா

அதில் ஒரு மின்னல் இருந்தால்

ஆஹா ஆஹா ஆஹா


மின்னல் உங்களைத் தாக்குகிறது

மின்னல் உங்கள் புன்னகையை மென்று கொண்டிருந்தால்


ஆஹா உங்கள் பாடலைக் கேளுங்கள் மின்னல்

ஆஹா நீ விரிபுலே முதுபுளிச்சி


சாலினி பெஞ்சி செலிமி பஞ்சி

தலைகள் சூடாகவும் ஈரமாகவும் வீங்க வேண்டும்

ஆஹா ஆஹா ஆஹா ஆஹா ஆஹா


இலை சீட்டை நனைக்கவும்

ஆஹா ஆஹா ஆஹா

கிளை பூவை ஈரப்படுத்தவும்

ஆஹா ஆஹா ஆஹா


ஒரு இலையுடன் கிளைகளை ஈரப்படுத்தவும்

வானம் அழகுகளால் நிரம்பி வழிந்தது

கோதாரி வீங்கி கொங்குல் கட்டினார்


Quick Aaku Chaatu Pindhe Thadise Lyrics PDF

Hello, Welcome ;) https://www.lyricspulp.com/