Welcome to LyricsPULP.com 🍊powered by THEEDITORS💻

Telugu Veera Levara Song Lyrics - Telugu, English, Meaning - Alluri Seetarama Raju

Telugu Veera Levara Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from Krishna's Telugu film 'Alluri Seetarama Raju' తెలుగు వీర

Telugu Veera Levara Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from Krishna's Telugu film 'Alluri Seetarama Raju' తెలుగు వీర లేవరా లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by Sri Sri, Sung by Ghantasala, Music is Given by Penupatruni Adinarayana Rao, Starring Krishna, Vijaya Nirmala, and Jaggayya, Vijaya Nirmala, and Jaggayya from Film 'Alluri Seetarama Raju'.

Telugu Veera Levara Song Lyrics • తెలుగు, English, Meaning, PDF • Telugu Alluri Seetarama Raju Cinema Song Lyrics - LyricsPULP.com

Telugu Veera Levara Song Credits:

Song: తెలుగు వీర లేవరా
Movie: Alluri Seetarama Raju
Release Date: 01 May 1974 in India
Singer/s: Ghantasala
Music Composer/s: Penupatruni Adinarayana Rao
Director: V.Ramachandra Rao
Lyrics writer/s: Sri Sri
Star Cast: Krishna, Vijaya Nirmala, and Jaggayya
Producer/s: G.Hanumantha Rao, Krishna
Music Video Label In India: Shalimar Telugu & Hindi Movies


Telugu Veera Levara Song Lyrics In English


Telugu Veera Levaraa Aa Aa Aaa

Dheekshabooni Sagaraa Aa Aa Aaa


Telugu Veera Levaraa Dheekshabooni Sagaraa

Deshamaatha Swechha Kori Thirugubaatu Cheyaraa


Telugu Veera Levaraa Dheekshabooni Sagaraa

Deshamaatha Swechha Kori Thirugubaatu Cheyaraa

Aa Aa Aaa Aa Aa Aaa


Oho Oo Oo

Dhaaruna Maaranakaandaku Thalladilla Vaddhuraa AaAa AaAa

Neethi Shasanaalu Neti Nundi Raddhuraa AaAa AaAa

Dhaaruna Maaranakaandaku Thalladilla Vaddhuraa


Neethi Shasanaalu Neti Nundi Raddhuraa

Nidhura Vaddu Bedharava Vaddhu Nidhura Vaddu Bedharava Vaddhu

Ningi Neeku Haddhuraa Ningi Neeku Haddhuraa

AaAa AaAa Aa Haa Aa Oo Oo Ooho Oo


Oo Oo Oo

Evadu Vaadu Echati Vaadu Evadu Vaadu Echati Vaadu

Itu Vachhina Thellavaadu Itu Vachhina Thellavaadu

Kanda Balam Konda Balam Kabalinche Dhundageedu


Kabalinche Dhundageedu

Maana Dhanam Praana Dhanam Dhochukunna Dhongavaadu

Dhochukunna Dhongavaadu


Evadu Vaadu Echati Vaadu Evadu Vaadu Echati Vaadu

Thagina Shaasthi Cheyyaraa Thagina Shaasthi Cheyyaraa

Tharimi Tharimi Kottaraa Tharimi Tharimi Kottaraa


Telugu Veera Levaraa Dheekshabooni Sagaraa

Deshamaatha Swechha Kori Thirugubaatu Cheyaraa

AaaAa AaaAa Aa Haa oAa oOo Oo Ooho Ooo


Eee Desham Ee Raajyam Eee Desham Ee Raajyam

Naadhe Ani Chaatinchi Naadhe Ani Chaatinchi

Prathimanishi Thodalugotti Shrunkhalaalu Pagulagotti


Shrunkhalaalu Pagulagotti

Churakatthulu Padhunupetti Thudhi Samaram Modalupetti

Thudhi Samaram Modalupetti


Simhaale Garjinchaalee Simhaale Garjinchaalee

Samhaaram Saaginchaalee Samhaaram Saaginchaalee


Vande Mataram Vande Mataram

Vande Mataram Vande Mataram


Ooho Ooo Oho Ohoo Ooo

Swathanthrya Veerudaa Swarajya Paaludaa

Alluri Seetharaamaraaja Alluri Seetharaamaraaja


Swathanthrya Veerudaa Swarajya Paaludaa

Alluri Seetharaamaraaja Alluri Seetharaamaraaja


Andhuko Maa Poojalandhuko Raaja

Andhuko Maa Poojalandhuko Raaja

Alluri SeetharaamaraajaAa Aa Alluri Seetharaamaraaja


Oo OoOo Oao Oooo

Thellavaadu Gundelloo Nidhurinchinavaadaa

Maa Nidhurinchina Pourushaagni Ragilinchinavaadaa


Thellavaadu Gundelloo Nidhurinchinavaadaa

Maa Nidhurinchina Pourushaagni Ragilinchinavaadaa


Thyaagaale Bharisthaam Kashtaale Bharisthaam

Thyaagaale Bharisthaam Kashtaale Bharisthaam


Nischhayamuga Nirbhayamuga Nee Ventanee Nadusthaam

Nischhayamuga Nirbhayamuga Nee Ventane Nadusthaam

Nee Ventane Nadusthaam


Telugu Veera Levara Song Lyrics In Telugu - తెలుగు వీర లేవరా లిరిక్స్ తెలుగులో 


ఓహో ఓ ఓహో ఓహో ఓ ఓ ఓ ఓ ఓహో

తెలుగు వీర లేవరా ఆఆ ఆఆ

ధీక్షబూని సాగరా ఆఆ ఆఆ


తెలుగు వీర లేవరా ధీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా


తెలుగు వీర లేవరా ధీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా

ఆఆ ఆఆ ఆఆ ఆఆ


ఒహో ఓ ఓ

ధారున మారణకాండకు తల్లడిల్ల వద్దురా ఆఆ ఆఆ

నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా ఆఆ ఆఆ

ధారున మారణకాండకు తల్లడిల్ల వద్దురా


నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా

నిదుర వద్దు బెదర వద్దు నిదుర వద్దు బెదర వద్దు

నింగి నీకు హద్దురా నింగి నీకు హద్దురా

ఆఆ ఆఆ ఆ హ ఆ ఓ ఓ ఓ ఓహో ఓ


ఓఓ ఓ

ఎవడు వాడు ఎచటి వాడు ఎవడు వాడు ఎచటి వాడు

ఇటు వచ్చిన తెల్లవాడు ఇటు వచ్చిన తెల్లవాడు

కండ బలం కొండ బలం కబలించే దుండగీడు


కబలించే దుండగీడు

మాన ధనం ప్రాణ ధనం దోచుకున్న దొంగవాడు

దోచుకున్న దొంగవాడు


ఎవడు వాడు ఎచటి వాడు ఎవడు వాడు ఎచటి వాడు

తగిన శాస్తి చెయ్యరా తగిన శాస్తి చెయ్యరా

తరిమి తరిమి కొట్టరా తరిమి తరిమి కొట్టరా


తెలుగు వీర లేవరా ధీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా

ఆఆ ఆఆ ఆ హ ఆ ఓ ఓ ఓ ఓహో ఓ


ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం

నాదే అని చాటించి నాదే అని చాటించి

ప్రతిమనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి


శృంఖలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుపెట్టి తుది సమరం మొదలుపెట్టి

తుది సమరం మొదలుపెట్టి


సింహాలై గర్జించాలీ సింహాలై గర్జించాలీ

సంహారం సాగించాలీ సంహారం సాగించాలీ


వందేమాతరం వందేమాతరం

వందేమాతరం వందేమాతరం


ఓహో ఓ ఓహో ఓహో ఓ

స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య పాలుడా

అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా


స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య పాలుడా

అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా


అందుకో మా పూజలందుకో రాజా

అందుకో మా పూజలందుకో రాజా

అల్లూరిసీతారామరాజా ఆ ఆ అల్లూరిసీతారామరాజా


ఓ ఓఓ ఓఓ

తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా

మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా


తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా

మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా


త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం

త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం


నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం

నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం

నీ వెంటనే నడుస్తాం


Watch తెలుగు వీర లేవరా వీడియో సాంగ్ Video - Alluri Seetarama Raju film


Telugu Veera Levara Lyrics Meaning In English


Oho O O O O O O O O O O O O

Telugu Veera Levara Aa Aa

Dhikshabuni Sagara Aa Aa Aa


Telugu Veera Levara Dhikshabuni Sagara

Will the motherland revolt for freedom


Telugu Veera Levara Dhikshabuni Sagara

Will the motherland revolt for freedom

Aa aa aa aa aa


Oho O O

That 's it

Unethical decrees will be repealed from today

Do not be a parent to the massacre


Unethical decrees will be repealed from today

No sleep No fear No sleep No fear No fear

Ningi you Haddura Ningi you Haddura

Aa aa aa aa aa oo oo oo oo


O o o

Who is who? Who is who?

The white man who came here is the white man who came here

Kanda strength is the aggression that devours the strength of the hill


Devouring thug

Money is the thief who steals life's money

The stolen thief


Who is who? Who is who?

Do the appropriate punishment or do the appropriate punishment

Do not dig, do not dig, do not dig, do not dig


Telugu Veera Levara Dhikshabuni Sagara

Will the motherland revolt for freedom

Aa aa aa aa aa o o o o o o o


This country is this kingdom This country is this kingdom

That's mine

Every man thighs and chains break


Breaking the chains

Sharpen the swords and start the final fight

The final fight begins


Lions should roar Lions should roar

Extermination must be carried out


Vande Mataram Vande Mataram

Vande Mataram Vande Mataram


Oho O O O O O O

Swatantrya Veeruda Swarajya Paluda

Alluri Sitaramarajah Alluri Sitaramarajah


Swatantrya Veeruda Swarajya Paluda

Alluri Sitaramarajah Alluri Sitaramarajah


That is why we worship Raja

That is why we worship Raja

Allurisitaramarajah that allurisitaramarajah


O o o o o

Whether the white man slept in the hearth

Did it awaken our sleeping manhood


Whether the white man slept in the hearth

Did it ignite our dormant masculinity


We will bear the sacrifices and we will bear the hardships

We will bear the sacrifices and we will bear the hardships


Firm and fearless you will walk immediately

Firm and fearless you will walk immediately

We will walk you soon


Telugu Veera Levara Lyrics Meaning In Tamil


ஓஹோ ஓ ஓ ஓ ஓ ஓ ஓ ஓ ஓ ஓ ஓ

தெலுங்கு வீர லெவர ஆ ஆ

திக்ஷாபுனி சாகரா ஆ ஆ ஆ


தெலுங்கு வீர லெவர திக்ஷாபுனி சாகரா

சுதந்திரத்திற்காக தாய்நாடு கிளர்ச்சி செய்யும்


தெலுங்கு வீர லெவர திக்ஷாபுனி சாகரா

சுதந்திரத்திற்காக தாய்நாடு கிளர்ச்சி செய்யும்

ஆ ஆ ஆ ஆ ஆ ஆ


ஓஹோ ஓ ஓ

அவ்வளவுதான்

நெறிமுறையற்ற ஆணைகள் இன்று முதல் ரத்து செய்யப்படும்

படுகொலைக்கு பெற்றோராக இருக்க வேண்டாம்


நெறிமுறையற்ற ஆணைகள் இன்று முதல் ரத்து செய்யப்படும்

தூக்கம் இல்லை பயம் இல்லை தூக்கம் இல்லை பயம் இல்லை பயம்

நிங்கி நீ ஹதுரா நிங்கி நீ ஹதுரா

ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஓ ஓ ஓ ஓ ஓ


O o o

யார் யார்? யார் யார்?

இங்கு வந்த வெள்ளை மனிதர் இங்கு வந்த வெள்ளை மனிதர்

காந்தா வலிமை என்பது மலையின் வலிமையை விழுங்கும் ஆக்கிரமிப்பு


குண்டரை விழுங்குகிறது

வாழ்க்கையின் பணத்தை திருடும் திருடன் தான் பணம்

திருடப்பட்ட திருடன்


யார் யார்? யார் யார்?

தகுந்த தண்டனையைச் செய்யுங்கள் அல்லது தகுந்த தண்டனையைச் செய்யுங்கள்

தோண்ட வேண்டாம், தோண்ட வேண்டாம், தோண்ட வேண்டாம், தோண்ட வேண்டாம்


தெலுங்கு வீர லெவர திக்ஷாபுனி சாகரா

சுதந்திரத்திற்காக தாய்நாடு கிளர்ச்சி செய்யும்

ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஓ ஓ ஓ ஓ ஓ


இந்த நாடு இந்த ராஜ்யம் இந்த நாடு இந்த ராஜ்யம்

அது என்னுடையது

ஒவ்வொரு மனிதனும் தொடைகளும் சங்கிலிகளும் உடைகின்றன


சங்கிலிகளை உடைத்தல்

வாள்களைக் கூர்மைப்படுத்தி இறுதி சண்டையைத் தொடங்குங்கள்

இறுதி சண்டை தொடங்குகிறது


சிங்கங்கள் கர்ஜிக்க வேண்டும் சிங்கங்கள் கர்ஜிக்க வேண்டும்

ஒழிப்பு மேற்கொள்ளப்பட வேண்டும்


வந்தே மாதரம் வந்தே மாதரம்

வந்தே மாதரம் வந்தே மாதரம்


ஓஹோ ஓ ஓ ஓ ஓ ஓ

ஸ்வதந்திரியா வீருதா ஸ்வராஜ்ய பலுதா

அல்லூரி சீதாராமராஜா அல்லூரி சீதாராமராஜா


ஸ்வதந்திரியா வீருதா ஸ்வராஜ்ய பலுதா

அல்லூரி சீதாராமராஜா அல்லூரி சீதாராமராஜா


அதனால்தான் ராஜாவை வணங்குகிறோம்

அதனால்தான் ராஜாவை வணங்குகிறோம்

அல்லுரிசிதராமராஜா என்று அல்லூரிசிதராமராஜா


O o o o o

வெள்ளைக்காரன் அடுப்பில் தூங்கினானா

அது நம் செயலற்ற ஆண்மைக்குரியதா?


வெள்ளைக்காரன் அடுப்பில் தூங்கினானா

அது நம் தூங்கும் ஆண்மையை எழுப்பியது


தியாகங்களை நாங்கள் சுமப்போம், கஷ்டங்களை தாங்குவோம்

தியாகங்களை நாங்கள் சுமப்போம், கஷ்டங்களை தாங்குவோம்


உறுதியான மற்றும் அச்சமற்ற நீங்கள் உடனடியாக நடப்பீர்கள்

உறுதியான மற்றும் அச்சமற்ற நீங்கள் உடனடியாக நடப்பீர்கள்

நாங்கள் விரைவில் உங்களை நடத்துவோம்


Quick Telugu Veera Levara Lyrics PDF

Hello, Welcome ;) https://www.lyricspulp.com/