Dariki Raaboku Raaboku Raja Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from NTR's Telugu film 'Nartanasala' దరికి రాబోకు లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by Samudrala Raghavacharya, Sung by P.Suseela, Music is Given by Susarla Dakshinamurthy, Starring N.T.Rama Rao, Savitri, SVR from Film 'Nartanasala'.
Dariki Raaboku Raaboku Raja Song Credits:
Song: | దరికి రాబోకు |
Movie: | Nartanasala |
Release Date: | 11 October 1963 in India |
Singer/s: | P.Suseela |
Music Composer/s: | Susarla Dakshinamurthy |
Director: | Kamalakara Kameswara Rao |
Lyrics writer/s: | Samudrala Raghavacharya |
Star Cast: | N.T.Rama Rao, Savitri, SVR |
Producer/s: | C.Lakshmi Rajyam, C.Sridhar Rao |
Music Video Label In India: | ETV Cinema |
Dariki Raaboku Raaboku Raja Song Lyrics In English
Dariki Raaboku Raaboku Raajaa
Dariki Raaboku Raaboku Raajaa
Oo Theti Raajaa Verri Raja
Dariki Raaboku Raaboku Raajaa
Maguva Manasu Kaanagalevo Thagani Maaraalu Maanagalevoo
Maguva Manasu Kaanagalevo Thagani Maaraalu Maanagalevoo
Neekeenaade Mangalamouraa Neekeenaade Mangalamouraa
Aashaa Phalinchi Tharinchevulee Ye YeyYee
Dariki Raaboku Raaboku Raja
Dariki Raaboku Raaboku Raaja
Maruni Sharaala Chelimi Maalii Paruvu Ponaadhi Cheraga Raavoo
Maruni Sharaala Chelimi Maali Paruvu Ponaadhi Cheraga Raavoo
Neevenaadu Kananee VinaneeNeevenaaduu Kananee Vinanee
Shanti Sukhaala Thelevulee Ye YeYee
Dariki Raboku Raboku Raja
Dariki Raaboku Raaboku Raajaa
Ooo Theti Raajaa Verri Raja
Dariki Raaboku Raaboku Raajaa
Dariki Raaboku Raaboku Raja Song Lyrics In Telugu - దరికి రాబోకు లిరిక్స్ తెలుగులో
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ తేటి రాజా వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
మగువ మనసూ కానగలేవో తగని మారాలు మానగలేవో
మగువ మనసూ కానగలేవో తగని మారాలు మానగలేవో
నీకీనాడే మంగళమౌరా నీకీనాడే మంగళమౌరా
ఆశా ఫలించీ తరించేవులే ఏ ఏఏ
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
మరుని శరాల చెలిమి మాలి పరువు పోనాది చేరగ రావో
మరుని శరాల చెలిమి మాలి పరువు పోనాది చేరగ రావో
నీవేనాడు కననీ విననీ నీవేనాడు కననీ విననీ
శాంతి సుఖాల తేలేవులే ఏ ఏఏ
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ ఓఓ తేటి రాజా వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
Watch దరికి రాబోకు వీడియో సాంగ్ Video - Nartanasala film
Dariki Raaboku Raaboku Raja Lyrics Meaning In English
Dariki Raboku Raboku Raja
Dariki Raboku Raboku Raja
O Theti Raja is a crazy Raja
Dariki Raboku Raboku Raja
Whether the child is mentally fit or not
Whether the child is mentally fit or not
Nikinade Mangalamoura Nikinade Mangalamoura
Asha phalinchi tarinchevule aa aa
Dariki Raboku Raboku Raja
Dariki Raboku Raboku Raja
Maruni sharala chelimi mali paruvu ponadi cheraga rao
Maruni sharala chelimi mali paruvu ponadi cheraga rao
Have you ever heard of Kanani?
What a peace of mind
Dariki Raboku Raboku Raja
Dariki Raboku Raboku Raja
O oo theti raja crazy raja
Dariki Raboku Raboku Raja
Dariki Raaboku Raaboku Raja Lyrics Meaning In Tamil
தரிகி ரபோகு ரபோகு ராஜா
தாரிகி ரபோகு ரபோகு ராஜா
ஓ தேட்டி ராஜா ஒரு பைத்தியம் ராஜா
தரிகி ரபோகு ரபோகு ராஜா
குழந்தைக்கு மனம் மாற முடியுமா இல்லையா
குழந்தைக்கு மனம் மாற முடியுமா இல்லையா
நிகினதே மங்களமூரா நிகினதே மங்களமூரா
ஆஷா பலிஞ்சி தறிஞ்செவுலே ஆ ஆ
தாரிகி ரபோகு ரபோகு ராஜா
தரிகி ரபோகு ரபோகு ராஜா
மருனி ஷரலா செலிமி மாலி பருவு போனடி சேரகா ராவ்
மருனி ஷரலா செலிமி மாலி பருவு போனடி சேரகா ராவ்
நீங்கள் எப்போதாவது கனனி பற்றி கேள்விப்பட்டிருக்கிறீர்களா?
என்ன மன அமைதி
தரிகி ரபோகு ரபோகு ராஜா
தரிகி ரபோகு ரபோகு ராஜா
ஓ ஊதி ராஜா பைத்தியம் ராஜா
தரிகி ரபோகு ரபோகு ராஜா