Welcome to LyricsPULP.com 🍊powered by THEEDITORS💻

Ghallu Ghallu Ghallumantu Song Lyrics - Telugu, English, Meaning - SWARNA KAMALAM Lyrics

Ghallu Ghallu Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from Venkatesh's Telugu film 'Swarna Kamalam' ఘల్లు ఘల్లు ఘల్లుమంటు

Ghallu Ghallu Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from Venkatesh's Telugu film 'Swarna Kamalam' ఘల్లు ఘల్లు ఘల్లుమంటు లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by Sirivennela Seetharama Sastry, Sung by S.P.Balasubramanyam, P.Suseela, Music is Given by Susarla Dakshinamurthy, Starring Venkatesh, Bhanupriya, Sharon Lowen from Film 'Swarna Kamalam'.

Ghallu Ghallu Song Lyrics - తెలుగు, English, Meaning - Telugu Swarna Kamalam Cinema Song Lyrics - LYRICSPULP.COM

Ghallu Ghallu Song Credits:

Song: ఘల్లు ఘల్లు ఘల్లుమంటు
Movie: Swarna Kamalam
Release Date: 15 July 1988 in India
Singer/s: S.P.Balasubramanyam, Susheela
Music Composer/s: Ilayaraja
Director: K Vishwanath
Lyrics writer/s: Sirivennela Seetharama Sastry
Star Cast: Venkatesh, Bhanupriya, Sharon Lowen
Producer/s: Ch.V.Appa Rao
Music Video Label In India: Aditya Music


Ghallu Ghallu Song Lyrics In English


Ghallu Ghallu Ghallumantu Merupalle Thulluu

Jhallu Jhalluu Jhallunaa Uppongu Ningi Ollu


Nalla Mabbu Challanee Challani Chirujallu

Nalla Mabbu Challanee Challani Chirujallu

Pallavinchani Nelaku Pachhani Paravallu


Ghallu Ghallu Ghallumantu Merupallee Thullu

Jhallu Jhallu Jhalluna Uppongu Ningi Ollu


Velluvochhi Saaganee Tholakari Allarluu

Velluvochhi Saaganee Tholakari Allarlu

Ellalannavee Eragani Vegamthoo Velluu


Ghallu Ghallu Ghallumantu Merupallee Thullu

Jhallu Jhallu Jhalluna Uppongu Ningi Olluu


Layake Nilayamai Nee Paadam Saagaalii Aaha hHa Ha Haaa

Malayaanilagathilo Sumabaalaga Thoogaali Aa aAaha Aaa Aaha

Valalo Odhugunaa Viharinchee Chirugaali


Selayetiki Natanam Nerpinche Guruvedee

Thirige Kaalaanikee aAa AaAaa aAaaAaa aAa


Thirige Kaalaaniki Theerokatundhi

Adhi Nee Paataaniki Dhorakanu Andhee


Nataraaja Swami Jajhootiloki Cherakunte

Viruchukupadu Suragangaku Viluvemundhee Viluvemundhee


Ghallu Ghallu Ghallumantu Merupalle Thullu

Jhallu Jhallu Jhalluna Uppongu Ningi Ollu


Dhooke Alalaku Ye Thaalam Vesthaaru Aaha Ha Aa Haa


Kammani Kalala Paata Yee Raagam Antaaru Mmm mMm Mmmm

Alalaku Andhunaa Aashinchina Aakaasham


Kalalaa Karagadamaa Jeevithaana Paramaartham

Vaddhani Aapaleru Aaa Aa AaaAa AaAa


Vaddhani Aapaleru Urike Oohanee

Haddhulu Dhaataraadhu Aashala Vaahini


Adhuperugani Aatalaadu Vasanthaalu Valadhante

Virivanamula Parimalamula Viluvemundhi Viluvemundhi


Ghallu Ghallu Ghallumantu Merupalle Thullu

Jhallu Jhallu Jhalluna Uppongu Ningi Ollu

Nalla Mabbu Challanee Challani Chirujallu


Velluvochhi Saaganee Tholakari Allarlu

Pallavinchani Nelaku Pachhani Paravallu


Ghallu Ghallu Ghallumantu Merupalle Thullu

Jhallu Jhallu Jhalluna Uppongu Ningi Ollu


Ghallu Ghallu Song Lyrics In Telugu - ఘల్లు ఘల్లు ఘల్లుమంటు లిరిక్స్ తెలుగులో 


ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు


నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు

పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు


ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు

వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు


వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు

ఎల్లలన్నవే యెరగని వేగంతో వెళ్ళు


ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు


లయకే నిలయమై నీ పాదం సాగాలి ఆహహ హహా

మలయానిలగతిలో సుమబాలగా తూగాలి ఆ ఆహ ఆ ఆహ


వలలో ఒదుగునా విహరించే చిరుగాలి

సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ


తిరిగే కాలానికీ ఆ ఆఆ ఆఆఆ

తిరిగే కాలానికి తీరొకటుందీ అది నీ పాఠానికి దొరకను అందీ


నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే

విరుచుకుపడు సురగంగకు విలువేముందీ విలువేముందీ


ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు


దూకే అలలకూ ఏ తాళం వేస్తారూ ఆహా హా ఆ హా

కమ్మని కలల పాట ఏ రాగం అంటారు మ్మ్ మ్మ్ మ్మ్

అలలకు అందునా ఆశించిన ఆకాశం


కలలా కరగడమా జీవితాన పరమార్థం

వద్దని ఆపలేరు ఆఆ ఆ ఆ ఆఆ


వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ

హద్దులు దాటరాదు ఆశల వాహినీ


అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే

విరి వనముల పరిమళముల విలువేముందీ విలువేముందీ


ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు


నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు

వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు


పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు


Watch ఘల్లు ఘల్లు ఘల్లుమంటు వీడియో సాంగ్ Video - Swarna Kamalam film


Ghallu Ghallu Lyrics Meaning In English


Ghallu ghallu ghallumantu merupalle tullu

Jhalu jhalu jhalluna uppongu ningi ollu

Black clouds Cool cool showers


Black clouds Cool cool showers

Green paraphernalia to the undeveloped ground


Ghallu ghallu ghallumantu merupalle tullu

Jhalu jhalu jhalluna uppongu ningi ollu

Velluvochchi Sagani Tolakari riots


Velluvochchi Sagani Tolakari riots

Go at an unbelievable speed


Ghallu ghallu ghallumantu merupalle tullu

Jhalu jhalu jhalluna uppongu ningi ollu


Layake nilayamai your foot should go ahaha haha

That 's it


The breeze that blows through the net

Guruvedi who teaches acting to Selayeti


That 's it

The turning point is that it will not find your lesson


If Nataraja Swamy does not join Jatajuti

Worth it for the bursting tunnel


Ghallu ghallu ghallumantu merupalle thullu

Jhalu jhalu jhalluna uppongu ningi ollu


Aha ha aa ha whoever locks the jumping waves

What tune is a delicious dream song called Mmm Mmm

Hence the expected sky for the waves


Dream melting is the essence of life

Can't stop coming


Imagination that can not stop coming

A channel of hope that does not cross boundaries


The springs that do not grow are due to springs

The value of the fragrances of the wilderness is worth it


Ghallu ghallu ghallumantu merupalle tullu

Jhalu jhalu jhalluna uppongu ningi ollu


Black clouds Cool cool showers

Velluvochchi Sagani Tolakari riots


Pallavinchani green paravallu to the ground

Ghallu ghallu ghallumantu merupalle tullu

Jhalu jhalu jhalluna uppongu ningi ollu


Ghallu Ghallu Lyrics Meaning In Tamil


கல்லு கல்லு கல்லுமந்து மேருப்பள்ளே துலு

ஜாலு ஜாலு ஜல்லுனா உப்போங்கு நிங்கி ஒல்லு

கருமேகங்கள் குளிர்ந்த குளிர்ச்சியான மழை


கருமேகங்கள் குளிர்ந்த குளிர்ச்சியான மழை

வளர்ச்சியடையாத நிலத்திற்கு பசுமையான கருவிகள்


காலு காலு காலுமந்து மெருபல்லே துள்ளு

ஜாலு ஜாலு ஜல்லுனா உப்போங்கு நீங்கி ஒல்லு

வெல்லுவோச்சி சாகனி டோலகாரி கலவரம்


வெல்லுவோச்சி சாகனி டோலகாரி கலவரம்

நம்பமுடியாத வேகத்தில் செல்லுங்கள்


கல்லு கல்லு கல்லுமந்து மேருப்பள்ளே துலு

ஜாலு ஜாலு ஜல்லுனா உப்போங்கு நீங்கி ஒல்லு


லயாக் நிலயாமாய் உங்கள் கால் அஹாஹா ஹா செல்ல வேண்டும்

ஆஹா ஆஹா ஆஹா என்று மலையநிலகதியில் சுமபால தொங்கவிட வேண்டும்


வலையின் வழியாக வீசும் காற்று

செல்லயேதிக்கு நடிப்பை கற்றுக்கொடுக்கும் குருவேதி


அவ்வளவுதான்

திருப்புமுனை என்னவென்றால், அது உங்கள் பாடத்தைக் கண்டுபிடிக்காது


நடராஜ சுவாமி ஜடஜுதியில் சேராவிட்டால்

வெடிக்கும் சுரங்கப்பாதைக்கு மதிப்புள்ளது


காலு காலு காலுமந்து மெருபல்லே துள்ளு

ஜாலு ஜாலு ஜல்லுனா உப்போங்கு நீங்கி ஒல்லு


அஹா ஹா ஆ ஹா குதிக்கும் அலைகளை யார் பூட்டினாலும்

என்ன ட்யூன் என்பது ஒரு சுவையான கனவு பாடல் Mmm Mmm

எனவே அலைகளுக்கு எதிர்பார்க்கப்படும் வானம்


கனவு உருகுவது வாழ்க்கையின் சாரம்

வருவதை நிறுத்த முடியாது


வருவதை நிறுத்த முடியாத கற்பனை

எல்லைகளை மீறாத நம்பிக்கையின் சேனல்


வளராத நீரூற்றுகள் நீரூற்றுகளால் ஏற்படுகின்றன

வனப்பகுதியின் வாசனை திரவியங்களின் மதிப்பு மதிப்புக்குரியது


காலு காலு காலுமந்து மெருபல்லே துள்ளு

ஜாலு ஜாலு ஜல்லுனா உப்போங்கு நீங்கி ஒல்லு


கருமேகங்கள் குளிர்ந்த குளிர்ச்சியான மழை

வெள்ளுவோச்சி சகனி தொலகாரி கலவரம்


பல்லவிஞ்சனி பச்சை பரவல்லு தரையில்

கல்லு கல்லு கல்லுமந்து மேருப்பள்ளே துலு

ஜாலு ஜாலு ஜல்லுனா உப்போங்கு நிங்கி ஒல்லு


Quick Ghallu Ghallu Lyrics PDF

Hello, Welcome ;) https://www.lyricspulp.com/