Welcome to LyricsPULP.com 🍊powered by THEEDITORS💻

Godari Gattundi Gattu Meeda Song Lyrics - Telugu, English, Meaning - Mooga Manasulu

Godari Gattundi Gattu Meeda Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from ANR's Telugu film 'Mooga Manasulu' గోదారి...

Godari Gattundi Gattu Meeda Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from ANR's Telugu film 'Mooga Manasulu' గోదారి గట్టుంది లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by Krishnamacharyulu Dasarathi, Sung by P.Suseela, Music is Given by KV Mahadevan, Starring ANR, Jamuna, Savitri from Film 'Mooga Manasulu'.

Godari Gattundi Gattu Meeda Song Lyrics - తెలుగు, English, Meaning - Telugu Mooga Manasulu Cinema Song Lyrics - LYRICSPULP.COM

Godari Gattundi Gattu Meeda Song Credits:

Song: గోదారి గట్టుంది
Movie: Mooga Manasulu - మూగ మనసులు
Release Date: 31 January 1964 in India
Singer/s: P.Suseela
Music Composer/s: KV Mahadevan
Director: Adurthi Subba Rao
Lyrics writer/s: Krishnamacharyulu Dasarathi
Star Cast: ANR, Jamuna, Savitri
Producer/s: C.Sundaram
Music Video Label In India: Rajshri Telugu

Godari Gattundi Gattu Meeda Song Lyrics In English

Oho Oo Oo Oo Ooo OoOo Hoyy

Oho Hoo, Oo Oo Oo Oo oOo OoOo Ooo

Godari Gattundi Gattu Meena Settundhi

Settuu Kommana Pittundhi Pittaa Manasuloo Emundhi

OO OO Oo OoOoo Ho Hoo Hoi

Godari Gattundi Gattu Meena Settundhi

Settu Kommana Pittundhi Pitta Manasuloo Emundhi

OO OoO Oo OoOoo Hoo Ho Hoi

Vagaru Vagaruga Pogarundhi Pogaruku Thagga Biguvundhi

Vagaru Vagaruga Pogarundhi Pogaruku Thagga Biguvundhi

Theeya Theeyaga Sogasundhi Sogasunu Minche Munchundhi

Theeya Theeyaga Sogasundhi Sogasunu Minche Munchundhi, eEe Eee

Godari Gattundi Gattu Meena Settundhi

Settu Kommana Pittundhi Pitta Manasuloo Emundhi

OO OoO Oo OooOo Hoo Ho Hoi

Ennela Undhi Enda Undhi, Puvvu Undhi, Mullundhi

Ennela Undhi Enda Undhi, Puvvu Undhi, Mullundhi

Edhi Evvariki Ivvaalo Idamarise Aa Idhi Undhi

Godari Gattundi Gattu Meena Settundhi

Settu Kommana Pittundhi Pitta Manasuloo Emundhi

OO OoO Oo OooOo Ho Ho Hoi

Pitta Manasu Pisaranthainaa Pepanchamantha Dhaagundhi

Pitta Manasu Pisaranthainaa Pepanchamantha Dhaagundhi

Anthu Dhorakani Nindu Gundelo Entha Thodithe Anthundhi

Anthu Dhorakani Nindu Gundelo Entha Thodithe Anthundhi, Ee Eee Eee

Godari Gattundi Gattu Meena Settundhi

Settu Kommana Pittundhi Pitta Manasuloo Emundhi

OO OoO Oo OooOo Ho Ho Hoio

Godari Gattundi Gattu Meeda Song Lyrics In Telugu - గోదారి గట్టుంది లిరిక్స్ తెలుగులో 

ఓహొ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్

ఓహొ హో, ఓ ఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది

ఓఓ ఓ ఓఓ హో హో హోయ్

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులో ఏముంది

ఓ ఓ ఓ ఓఓ హో హో హోయ్

వగరు వగరుగ పొగరుంది పొగరుకు తగ్గ బిగువుంది

వగరు వగరుగ పొగరుంది పొగరుకు తగ్గ బిగువుంది

తీయ తీయగ సొగసుంది సొగసును మించె మంచుంది

తీయ తీయగ సొగసుంది సొగసును మించె మంచుంది, ఈ ఈ

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది

ఓఓ ఓ ఓఓ హో హో హోయ్

ఎన్నెల ఉంది ఎండ ఉంది, పువ్వు ఉంది, ముల్లుంది

ఎన్నెల ఉంది ఎండ ఉంది, పువ్వు ఉంది, ముల్లుంది

ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరిసే ఆ ఇది ఉంది

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది

ఓఓ ఓ ఓఓ హో హో హోయ్

పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది

పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది

అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది

అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుంది, ఈ ఈఈ

గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది

సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది

ఓఓ ఓ ఓఓ హో హో హోయ్

Watch గోదారి గట్టుంది వీడియో సాంగ్ Video - Mooga Manasulu film

Godari Gattundi Gattu Meeda Lyrics Meaning In English

Oho O O O O O O Hoy

Oho ho, o o o o o o o o o

Godari hardens and hardens

The set horn is what the quail has in mind

O o o o o ho ho hoy

Godari hardens and hardens

The set bites the horn, what the quail has in mind

O o o o o ho ho hoy

Coarse coarse smoke

Coarse coarse smoke

The sweetness of the sweetness is sweeter than the elegance

The sweetness of the sweetness is sweeter than the sweetness, this is it

Godari hardens and hardens

The set horn is what the quail has in mind

O o o o o ho ho hoy

There is oil, there is sun, there is flower, there is thorn

There is oil, there is sun, there is flower, there is thorn

It is up to you to decide what to give to whom

Godari hardens and hardens

The set horn is what the quail has in mind

O o o o o ho ho hoy

The quail's mind is hidden all over the place

The quail's mind is hidden all over the place

It's as simple as that

It's as simple as that

Godari hardens and hardens

The set horn is what the quail has in mind

O o o o o ho ho hoy

Godari Gattundi Gattu Meeda Lyrics Meaning In Tamil

ஓஹோ ஓ ஓ ஓ ஓ ஓ ஹோய்

ஓஹோ ஹோ, ஓ ஓ ஓ ஓ ஓ ஓ ஓ

கோடாரி கடினப்படுத்துகிறது மற்றும் கடினப்படுத்துகிறது

அமைக்கப்பட்ட கொம்பு காடை மனதில் உள்ளது

O o o o o ஹோ ஹோ ஹோய்

கோதாரி கடினப்படுத்துகிறது மற்றும் கடினப்படுத்துகிறது

செட் கொம்பைக் கடிக்கிறது, காடை மனதில் என்ன இருக்கிறது

O o o o o ஹோ ஹோ ஹோய்

ஜாதிக்காய் ஜாதிக்காய் ஜாதிக்காய் கடினத்தன்மை

கரடுமுரடான கரடுமுரடான புகை

இனிமையின் இனிமை நேர்த்தியை விட இனிமையானது

இனிமையின் இனிப்பு இனிமையை விட இனிமையானது, இதுதான்

கோதாரி கடினப்படுத்துகிறது மற்றும் கடினப்படுத்துகிறது

செட் ஹார்ன் என்பது காடை மனதில் உள்ளது

ஓ ஓ ஓ ஓ ஹோ ஹோ ஹோய்

எண்ணெய் இருக்கிறது, சூரியன் இருக்கிறது, பூ இருக்கிறது, முள் இருக்கிறது

எண்ணெய் இருக்கிறது, சூரியன் இருக்கிறது, பூ இருக்கிறது, முள் இருக்கிறது

இது மிகவும் எளிது

கோடாரி கடினப்படுத்துகிறது மற்றும் கடினப்படுத்துகிறது

அமைக்கப்பட்ட கொம்பு காடை மனதில் உள்ளது

ஓ ஓ ஓ ஓ ஹோ ஹோ ஹோய்

காடையின் மனம் எல்லா இடங்களிலும் மறைந்திருக்கிறது

காடையின் மனம் எல்லா இடங்களிலும் மறைக்கப்பட்டுள்ளது

அது போல் எளிமையானது

அது போல் எளிமையானது

கோதாரி கடினப்படுத்துகிறது மற்றும் கடினப்படுத்துகிறது

செட் ஹார்ன் என்பது காடை மனதில் உள்ளது

O o o o o ஹோ ஹோ ஹோய்

Quick Godari Gattundi Gattu Meeda Lyrics PDF

Hello, Welcome ;) https://www.lyricspulp.com/