Welcome to LyricsPULP.com 🍊powered by THEEDITORS💻

Jagadeka Mata Gowri Song Lyrics • Telugu, English, Meaning • Sitarama Kalyanam

Jagadeka Mata Gowri Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from NTR's Telugu film 'Sitarama Kalyanam' జగదేక మాతా లిరిక్స

Jagadeka Mata Gowri Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from NTR's Telugu film 'Sitarama Kalyanam' జగదేక మాతా లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by సముద్రాల రాఘవాచార్య, Sung by P.Suseela, Music is Given by గాలి పెంచల నరసింహా రావు, Starring ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి, ఎస్వీ రంగారావు, శోభన్ బాబు, నాగయ్య from Film 'Sitarama Kalyanam'.

Jagadeka Mata Gowri Song Lyrics • తెలుగు, English • Telugu Sitarama Kalyanam Cinema Song Lyrics - LyricsPULP.com

Jagadeka Mata Gowri Song Credits:

Song: జగదేక మాతా
Movie: Sita Rama Kalyanam - సీతారామ కళ్యాణం
Release Date: 06 January 1961 in India
Singer/s: P Suseela
Music Composer/s: గాలి పెంచల నరసింహా రావు
Director: నందమూరి తారకరామా రావు
Lyrics writer/s: సముద్రాల సీనియర్
Star Cast: ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి, ఎస్వీ రంగారావు, శోభన్ బాబు, నాగయ్య
Producer/s: ఎన్. త్రివిక్రమ్ రావు
Music Video Label In India: HMV - Saregama Telugu


Jagadeka Mata Gowrio Song Lyrics In English


Jagadeka Mata Gowri Karuninchave

Bhavani Karuninchavee Bhavanee Karuninchavee


Jagadeka Maatha Gowri Karuninchave

Bhavani Karuninchave Bhavanee Karuninchave


Ghanamau Shivuni Dhanuvu Vanchi

Ghanamau Shivuni Dhanuvu Vanchi

Janakuni Korika Theerupa Jesi


Manasija Mohanu Raghukulesuni

Manasija Mohanu Raghukulesuni

Swaamini Jeyave Mangalaa Gowri

Karuninchave Bhavanee Karuninchave


Nee Padamulanu Lankaapathini

Nee Padamulanu Lankaapathini

Naa Pennidhigaa Nammukontinee


Naa Pathikaapadha Kaluganeeyaka

Naa Pathikaapadha Kaluganeeyaka

Kaapaadagadhe Mangala Gowri


Karuninchavee Bhavani Karuninchave

Bhavani Karuninchavee

Jagadeka Maatha Gowri Karuninchavee

Bhavani Karuninchave Bhavani Karuninchave


Jagadeka Mata Gowri Song Lyrics In Telugu - జగదేక మాతా లిరిక్స్ తెలుగులో 


జగదేక మాతా గౌరీ కరుణించవే

భవానీ కరుణించవే భవానీ కరుణించవే


జగదేక మాతా గౌరీ కరుణించవే

భవానీ కరుణించవే భవానీ కరుణించవే


ఘనమౌ శివుని ధనువు వంచి

ఘనమౌ శివుని ధనువు వంచి

జనకుని కోరిక తీరుపజేసి


మనసిజ మోహను రఘుకులేశుని

మనసిజ మోహను రఘుకులేశుని

స్వామిని జేయవే మంగళ గౌరీ

కరుణించవే భవానీ కరుణించవే


నీ పదములను లంకాపతిని

నీ పదములను లంకాపతిని

నా పెన్నిధిగా నమ్ముకొంటినే


నా పతికాపద కలుగనీయక

నా పతికాపద కలుగనీయక

కాపాడగదే మంగళ గౌరీ


కరుణించవే భవానీ కరుణించవే

భవానీ కరుణించవే

జగదేక మాతా గౌరీ కరుణించవే

భవానీ కరుణించవే భవానీ కరుణించవే


Watch జగదేక మాతా వీడియో సాంగ్ Video - Sitarama Kalyanam film



Jagadeka Mata Gowri Lyrics Meaning In English


Jagadeka Mata Gauri is merciful

Bhavani is merciful Bhavani is merciful


Jagadeka Mata Gauri is merciful

Bhavani is merciful Bhavani is merciful


Ghanmau Shiva's bow is bent

Ghanmau Shiva's bow is bent

Satisfy the desire of the people


Manasija Mohanu Raghukulesuni

Manasija Mohanu Raghukulesuni

Swami Jayave Mangala Gauri

Karunichave Bhavani Karunichave


Lankapatini your words

Lankapatini your words

I believe in my penniless


My motto is unimaginable

My motto is unimaginable

Unprotected Mangala Gauri


Karunichave Bhavani Karunichave

Bhavani is compassionate

Jagadeka Mata Gauri is merciful

Bhavani is merciful Bhavani is merciful


Jagadeka Mata Gowri Lyrics Meaning In Tamil


ஜெகடேகா மாதா க ri ரி இரக்கமுள்ளவர்

பவானி இரக்கமுள்ளவர் பவானி இரக்கமுள்ளவர்


ஜெகடேகா மாதா க ri ரி இரக்கமுள்ளவர்

பவானி இரக்கமுள்ளவர் பவானி இரக்கமுள்ளவர்


கன்மாவ் சிவாவின் வில் வளைந்துள்ளது

கன்மாவு சிவனின் வில் வளைந்தது

மக்களின் விருப்பத்தை பூர்த்தி செய்யுங்கள்


மனாசிஜா மோகானு ராகுகுலேசுனி

மனாசிஜா மோகானு ராகுகுலேசுனி

சுவாமி ஜெயவே மங்கள கவுரி

கருணிச்சவே பவானி கருணிச்சவே


லங்கபத்தினி உங்கள் வார்த்தைகள்

லங்கபத்தினி உங்கள் வார்த்தைகள்

நான் என் அற்பத்தனத்தை நம்புகிறேன்


எனது குறிக்கோள் கற்பனை செய்ய முடியாதது

எனது குறிக்கோள் கற்பனை செய்ய முடியாதது

பாதுகாப்பற்ற மங்கலா க ri ரி


கருணிச்சவே பவானி கருணிச்சவே

பவானி இரக்கமுள்ளவர்

ஜெகடேகா மாதா க ri ரி இரக்கமுள்ளவர்

பவானி இரக்கமுள்ளவர் பவானி இரக்கமுள்ளவர்


Quick Jagadeka Mata Gowri Lyrics PDF

Hello, Welcome ;) https://www.lyricspulp.com/