Muthyalu Vasthava Song Lyrics In Telugu & English with Meaning and Lyrics PDF from NTR's Telugu film 'Manushulantha Okkate' ముత్యాలు వస్తావా లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by Kosaraju, Sung by S.P.Balasubramanyam, P.Suseela, Music is Given by Saluri Rajeswara Rao, Starring N.T.R, Jamuna, Manjula from Film 'Manushulantha Okkate'.
Muthyalu Vasthava Song Credits:
Song: | ముత్యాలు వస్తావా |
Movie: | Manushulantha Okkate |
Release Date: | 07 Apr 1976 in India |
Singer/s: | S.P.Balasubramanyam & P.Susheela |
Music Composer/s: | Saluri Rajeswara Rao |
Director: | Dasari Narayana Rao |
Lyrics writer/s: | Kosaraju |
Star Cast: | N.T.R, Jamuna, Manjula |
Producer/s: | Duddu Venkateswara Rao, V.Mahesh |
Music Video Label In India: | Movie Time Cinema |
Muthyalu Vasthava Song Lyrics In English
Muthyaalu Vasthaava Adigindhi Isthaava
Muthyaalu Vasthaava Adigindhi Isthaavaa
Oorvashilaa Itu Raave Vayyaari Laaa Lllaa LaLlaLaa
Aa Muthyaalu Vasthaava Adigindhi Isthaava
Oorvashilaa Itu Raave Vayyaari
Chalamayyaa Vasthaanu Aaa Paina Choosthaanu
Chalamayyaa Vasthaanu Aa Paina Choosthaanu
Thondhari Padithe Laabham Ledhayaa
Nee Jaaru Paitaa Uuu, Ooristhu Undhi Oohu
Nee Konte Choopu Chee Korikesthu Undhi
Nee Jaaru Paitaa Ooristhuu Undhi Abbaa
Nee Konte Choopu Korikesthu Undhi
Kannoo Kannoo Epudoo Kalisindhee AaAaa Ooo Ho Ohoa
Ayyo Endhayyaa Gola Aaa Aaa
Siggemiledhaa Naakendhukoo
Oorollu Inte Egathaali Kaadhaa
Endhayyaa Golaa Chee Chee Siggemi Ledhaa Podhu Badaayi
Oorollu Inte Egathaali Kaadhaa
Ninnu Ninnu Choosthe Naamaradhaa Aaa Ohoo Ho Uuhuhu
Muthyaalu Vasthaava aAa Adigindhi Isthaava, Uu, Abbo
Oorvashilaa Ituu Raave Vayyaari
Pariminentugaanu Aaa, Ninnu Chesukuntaanu Abboo
Unnadhanthaa Ichhesi Ayyoo Ninnu Choosukuntaanu
Intaa Baitaa Pattukuntaanu Uuu Vahaa Ehee Hey Hey
Erudhaati Poyyaakaa Theppa Thagalayesthenu
Ammammammaa
Ooranthaa Thelishaakaa Odhili Pettipothenu
Bandakesi Nini Baadhesthaanayyaa
Aa Aa Ooo Ho Oho Revulona Ninu Munchesthaanayyoo
Aa Aa Oo Ho Oho
Muthyaalu VasthaavaAa Adigindhi Isthaava Uuu
Oorvashilaa Itu Raave Vayyaari
Chalamayyaa VasthaanuAaAbba Aa Paina Choosthaanu, Ayyoa
Thondharapadi Laabham Ledhayaa Da Ddaa Da Daa
Muthyaalu VasthaavaAdigindhi Isthaava
Muthyalu Vasthava Song Lyrics In Telugu - ముత్యాలు వస్తావా లిరిక్స్ తెలుగులో
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ లాల్లా లలలా
ఆ ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ
చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను
చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయా
నీ జారుపైటా ఊ, ఊరిస్తు ఉంది ఊహూ
నీ కొంటె చూపు ఛీ కొరికేస్తూ ఉంది
నీ జారుపైటా ఊరిస్తు ఉంది అబ్బా
నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది
కన్నూకన్నూ ఎపుడో కలిసిందీ ఆఆ ఓ హో ఒహో
అయ్యో ఏందయ్యా గోలా ఆ ఆ
సిగ్గేమిలేదా నాకెందుకూ
ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా
ఏందయ్యా గోలా ఛీ ఛీ సిగ్గేమిలేదా పోదు బడాయి
ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా
నిన్నూ నన్నూ చూస్తే నామరదా ఆఆ ఓహోహో ఊహుహు
ముత్యాలు వస్తావాఆ అడిగింది ఇస్తావా ఊ, అబ్బో
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ
పరిమినెంటుగానూ ఆ, నిన్ను చేసుకుంటానూ అబ్బో
ఉన్నదంతా ఇచ్చేసి అయ్యో నిన్ను చూసుకుంటాను
ఇంటా బైటా పట్టుకునుంటాను ఊఉ వహ ఎహే హేహే
ఏరుదాటి పొయ్యాకా తెప్ప తగలయేస్తేనూ
అమ్మామ్మామ్మా
ఊరంతా తెలిశాక ఒదిలి పెట్టిపోతేనూ
బండ కేసి నిను బాదేస్తానయ్యా
ఆఆ ఓ హో ఒహో రేవులోన నిను ముంచేస్తానయ్యో
ఆఆ ఓ హో ఒహో
ముత్యాలు వస్తావా ఆ అడిగింది ఇస్తావా ఊ
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ
చలమయ్యా వస్తానుఆఅబ్బా ఆ పైన చూస్తాను అయ్యో
తొందరపడితే లాభం లేదయా డా డ్డా డ డ
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
Watch ముత్యాలు వస్తావా వీడియో సాంగ్ Video - Manushulantha Okkate film
Muthyalu Vasthava Lyrics Meaning In English
Asked if the pearls would come
Asked if the pearls would come
Urvashila itu rave vayyari lalla lalala
Asked if those pearls would come
Urvashila Itu Rave Vayyari
I will look at that above
Chalamayya will come and see above that
Whether to profit in a hurry
Your slippery oo, urustu is uhu
Your naughty gaze is biting Chee
Abba is on your slippery slope
Your naughty gaze is biting
Kannukannu epudo kalisindi aa o ho oho
Oops
Siggy or for me
Isn't it funny at home?
Any Gola Chee Chee Siggemile or not bragging
Isn't it funny at home?
If you look at me, Namaradha is that ohoho uhuhu
Asked if the pearls would come ooh, abbo
Urvashila Itu Rave Vayyari
That's all there is to it, Abbo
I will give you everything and take care of you
Inta byta catches up ooo waha ehe hehe
The raft can be hit by the next year's poya
Grandma
When the whole village knew, it was read and put away
Banda Casey Badestanayya you
Aa o ho oho will drown you in the dock
That 's it
Asked if the pearls would come oo
Urvashila Itu Rave Vayyari
Chalamayya will come. Abba, I will look at that, alas
Whether or not there is a profit in a hurry
Asked if the pearls would come
Muthyalu Vasthava Lyrics Meaning In Tamil
முத்துக்கள் வருமா என்று கேட்டார்
முத்துக்கள் வருமா என்று கேட்டார்
ஊர்வசீல இது ரவே வயரி லல்ல லாலாலா
அந்த முத்துக்கள் வருமா என்று கேட்டார்
ஊர்வசீல இது ராவே வயரி
அதற்கு மேலே சாலமய்யா வந்து பார்ப்பார்
அதற்கு மேலே சாலமய்யா வந்து பார்ப்பார்
அவசரமாக லாபம் பெறலாமா
உங்கள் வழுக்கும் ஓ, உருஸ்து உஹு
உங்கள் குறும்புப் பார்வை ச்சீயைக் கடிக்கும்
அப்பா உங்கள் வழுக்கும் சாய்வில் இருக்கிறார்
உங்கள் குறும்பு பார்வை கடிக்கிறது
கண்ணுகண்ணு எபுடோ கலிசிண்டி ஆ ஓ ஹோ ஓஹோ
அச்சச்சோ
சிக்ஸி அல்லது எனக்காக
இது வீட்டில் வேடிக்கையாக இல்லையா?
எப்படியும் கோலா சீ சீ சிக்மிலே அல்லது பெருமை இல்லை
இது வீட்டில் வேடிக்கையாக இல்லையா?
நீங்கள் என்னைப் பார்த்தால், நமராதா அந்த ஓஹோஹு உஹுஹு
முத்து வருமா என்று கேட்டேன் ஓ, அப்போ
ஊர்வசீல இது ராவே வயரி
அப்போ அவ்வளவுதான்
நான் உனக்கு எல்லாவற்றையும் கொடுத்து உன்னை கவனித்துக்கொள்வேன்
இண்டா பைட்டா ஓஹோ வாஹா ஹி ஹி
தெப்பம் அடுத்த போயாவை அடித்தால்
பாட்டி
ஒட்டுமொத்த கிராமமும் அறிந்ததும், அது படிக்கப்பட்டு போடப்பட்டது
பண்டா கேசி படேஸ்தனய்யா நீ
ஆ ஓ ஹோ ஓஹோ உங்களை கப்பல்துறையில் மூழ்கடிக்கும்
அவ்வளவுதான்
முத்துக்கள் வருமா என்று கேட்டேன்
ஊர்வசீல இது ராவே வயரி
சலமய்யா வருவார்.அப்பா, நான் அதைப் பார்ப்பேன்
அவசரத்தில் லாபம் இருக்கிறதோ இல்லையோ
முத்துக்கள் வருமா என்று கேட்டார்
Quick Muthyalu Vasthava Lyrics PDF