Nallanchu Tella Cheera Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from Chiranjeevi's Telugu film 'Donga Mogudu' నల్లంచు తెల్లచీర లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by Veturi Sundararama Murthy, Sung by S.P.Balasubramanyam & P.Suseela, Music is Given by Chakravarthy, Starring Chiranjeevi, Bhanupriya, Madhavi, Raadhika from Film 'Donga Mogudu'.
Nallanchu Tella Cheera Song Credits:
Song: | నల్లంచు తెల్లచీర |
Movie: | Donga Mogudu |
Release Date: | 09 January 1987 in India |
Singer/s: | S.P.Balasubramanyam, P.Suseela |
Music Composer/s: | Rajan Nagendra |
Director: | A.Kodandarami Reddy |
Lyrics writer/s: | Veturi Sundararama Murthy |
Star Cast: | Chiranjeevi, Bhanupriya, Madhavi, Raadhika |
Producer/s: | Venkanna Babu S.P |
Music Video Label In India: | Shalimar Cinema |
Nallanchu Tella Cheera Song Lyrics In English
Yye Hey Heyy, Ye YeYe yYe Hey
Oho Hoo Oo Oo, Aa AaAoa Aa
Nallanchu Tella Cheera Oo Ooo
Thallona Mallemaala oOo oOo
Eedekki Kavvinchithe Bhaama Vedekki Nereganaa
Musire Misamisale Gusagusagaa Valavisire, Hoy
Buggallo Sigguloora, Ooho Choododdhu Theripaara, Ohoo
Korevu Momatamu, Raja Repevu Aaraatamu
Virithoopula Jadilo Padi Pasivaadenu Sogase, Hoi
Saage Vannevaage Nannu Kammesundhiroo
Ooge Kannelaage Nannu Laagesindhiro
Mooge Mooga Saige Nannu Muddhaadindhiroo
Ooge Theegalaage Menu Allaadindhiroo
Gaajula Baajaalathoo Jaajulu Ooregenee
Mojula Rojaalathoo Rojulu Edhuregene
Thanive Theerani, Thanimee Oorani Jathaloo Gathulee Jathulai
Buggallo Sigguloora, Ohoo Choododdhu Theripaara, Ohoo
Nallanchu Tella Cheera oOo Oo
Thallona Mallemaala Ooo Ooo
Kaage Eedu Kore Vedi Undheeloyalo
Rege Challagaale Munchuthundi Maayalo
Raale Manchupoole Penche Naalo Dhaahamu
Jaaleleni Chalilo Dhinchuthundhi Mohamu
Kougili Cherasalalo Ee Chali Chikkaalike
Pedavula Sarasalalo Korika Karagaalile
Marige Marulane Nadhulai Paaranee
Virule Jadise Odilo Aey
Nallanchu Tella Cheera Oo Ooo
Thallona Mallemaala oOo Ooo
Eedekki Kavvinchithe Bhaama Vedekki Nereganaa
Musire Misamisale Gusagusagaa Valavisire, Hoy
Buggalloo Siggulooraa, Ohoo Choododdhuu Theripaara, Ohoo
Korevu Momatamu, Raja Repevu Aaraatamu
Virithoopula Jadiloo Padi Pasivaadenu Sogase, Hoii
Nallanchu Tella Cheera Song Lyrics In Telugu - నల్లంచు తెల్లచీర లిరిక్స్ తెలుగులో
ఏ హే హే, ఏ ఏఏ ఏ హే
ఓహో హో ఓ ఓ, ఆఆ ఆ ఆ
నల్లంచు తెల్లచీర ఓఓ
తల్లోన మల్లెమాలా ఓ ఓ
ఈడెక్కి కవ్వించితే భామా వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే, హొయ్
బుగ్గల్లో సిగ్గులూర ఒహొ చూడొద్దు తేరిపారా, ఒహొ
కోరేవు మోమాటము, రాజా రేపేవు ఆరాటమూ
విరితూపుల జడిలో పడి వసివాడేను సొగసే, హొయ్
సాగే వన్నెవాగే నన్ను కమ్మేసిందిరో
ఊగే కన్నెలాగే నన్ను లాగేసిందిరో
మూగే మూగ సైగే నన్ను ముద్దాడిందిరో
ఊగే తీగలాగే మేను అల్లాడిందిరో
గాజుల బాజాలతో జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో రోజులు ఎదురేగెనే
తనివే తీరని, తనిమే ఊరనీ జతలో గతులే జతులై
బుగ్గల్లో సిగ్గులూర, ఒహొ చూడొద్దు తేరిపారా, ఒహొ
నల్లంచు తెల్లచీర, ఓఓ తల్లోన మల్లెమాలా, ఓ ఓ
కాగే ఈడు కోరే వేడి ఉందీలోయలో
రేగే చల్లగాలే ముంచుతుంది మాయలో
రాలే మంచుపూలే పెంచె నాలో దాహము
జాలేలేని చలిలో దించుతోంది మోహము
కౌగిలి చెరసాలలో ఈ చలి చిక్కాలిలే
పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే
మరిగే మరులనే నదులై పారనీ
విరులే జడిసే ఒడిలో ఎయ్
నల్లంచు తెల్లచీర ఓఓ
తల్లోన మల్లెమాలా ఓ ఓ
ఈడెక్కి కవ్వించితే భామా వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే, హొయ్
బుగ్గల్లో సిగ్గులూర ఒహొ చూడొద్దు తేరిపారా, ఒహొ
కోరేవు మోమాటము, రాజా రేపేవు ఆరాటమూ
విరితూపుల జడిలో పడి వసివాడేను సొగసే, హొయ్
Watch నల్లంచు తెల్లచీర వీడియో సాంగ్ Video - Donga Mogudu film
Nallanchu Tella Cheera Lyrics Meaning In English
Hey hey hey, no hey hey hey
Oho ho o o, aa aa aa
Black White Oo
Mallemala o o in the mother
If Idekki is provoked, Bhama will not go to the heat
Musire Misamisale whispered, hoy
Look at the siggulura oho in the bugs Teripara, oho
కోరేవు మోమాటము, రాజా రేపేవు ఆరాటమూ
Falling into the abyss is the elegant, hoy
It stretched me like an elastic van
What drew me like a swinging eye
Dumb dumb Saige kissed me
I fluttered like a swinging string
Jazz procession with glass bazaars
Encountering days with fancy roses
Tanive Thirani and Tanime Urani are the only pairs in the past
Siggulura in the cheeks, Oho see Teripara, Oho
Black and white, Mallemala in O mother, O O
In the hot Undi Valley where Kage Idu Kore
In the magic of dipping the irritating cold
Rale Manchupule Penche I am thirsty
Desperation unleashes in the unbearable cold
Embrace this cold in the dungeon
The desire can melt in the flirtation of the lips
Rivers are the only source of boiling water
Virule jadise odilo ay
Black White Oo
Mallemala o o in the mother
If Idekki is provoked, Bhama will not be able to heat up
Musire Misamisale whispered, hoy
Siggulura ooh look at the cheeks Teripara, oho
Korevu Momatamu, Raja Repevu Aratamu
Falling into the abyss is the elegant, hoy
Nallanchu Tella Cheera Lyrics Meaning In Tamil
ஹே ஹே ஹே, இல்லை ஹே ஹே ஹே
ஓஹோ ஹோ ஓ ஓ, ஆ ஆ ஆ
கருப்பு வெள்ளை ஓ
தாயில் மல்லேமாலா ஓ ஓ
ஐடெக்கி தூண்டப்பட்டால், பாமா வெப்பத்திற்கு செல்லமாட்டார்
முசிரே மிசாமிசலே கிசுகிசுத்தார், ஹோய்
சிக்லுலுரா ஓஹோ பிழைகள் தெரிபாறா, ஓஹோ
கோரேவு மோமாடமு, ராஜா ரேபேவு ஆராடமூ
படுகுழியில் விழுவது நேர்த்தியான, ஹோய்
இது ஒரு மீள் வேன் போல என்னை நீட்டியது
ஊசலாடும் கண் போல் என்னை இழுத்தாய்
ஊமை ஊமை சைகே என்னை முத்தமிட்டார்
நான் ஒரு ஸ்விங்கிங் சரம் போல பறந்தேன்
கண்ணாடி பஜார் கொண்ட ஜாஸ் ஊர்வலம்
ஆடம்பரமான ரோஜாக்களுடன் நாட்களை சந்திப்பது
தனிமை மற்றும் தனிமையின் நாட்கள் கடந்துவிட்டன
கன்னங்களில் சிக்லுலுரா, ஓஹோ தெறிபாரா, ஓஹோ
கருப்பு மற்றும் வெள்ளை, ஓ அம்மாவில் மல்லேமலா, ஓ ஓ
கேஜ் இடு கோரே இருக்கும் சூடான உண்டி பள்ளத்தாக்கில்
எரிச்சல் தரும் குளிரை நனைக்கும் மந்திரத்தில்
Rale Manchupule Penche எனக்கு தாகமாக இருக்கிறது
தாங்க முடியாத குளிரில் விரக்தி கட்டவிழ்த்து விடுகிறது
இந்த குளிரை நிலவறையில் தழுவுங்கள்
உதடுகளின் ஊர்சுற்றலில் ஆசை உருகும்
கொதிக்கும் நீரின் ஒரே ஆதாரமாக நதிகள் உள்ளன
விரூலே ஜடிசே ஒடிலோ ஏய்
கருப்பு வெள்ளை ஓ
தாயில் மல்லேமல o o
ஐடெக்கி தூண்டப்பட்டால், பாமா வெப்பத்திற்கு செல்லமாட்டார்
முசிரே மிசாமிசலே கிசுகிசுத்தார், ஹோய்
பிழைகள் உள்ள சிகுலுரா ஓஹோவைப் பாருங்கள் தெரிபாரா, ஓஹோ
கோரேவு மோமதமு, ராஜா ரெபேவு அறதமு
படுகுழியில் விழுவது நேர்த்தியான, ஹோய்
Quick Nallanchu Tella Cheera Lyrics PDF