Chukkala Chunni Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from Chaitan's Telugu film 'SR Kalyanamandapam' చుక్కల చున్నీ లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by Bhaskara Bhatla, Sung by Anurag Kulkarni, Music is Given by Chaitan Bharadwaj, Starring Kiran Abbavaram, Priyanka Jawalkar from Film 'SR Kalyanamandapam'.
Chukkala Chunni Song Credits:
Song: | చుక్కల చున్నీ |
Movie: | SR Kalyanamandapam |
Release Date: | 6 August 2021 in India |
Singer/s: | Anurag Kulkarni |
Music Composer/s: | Chaitan Bharadwaj |
Director: | Sridhar Gade |
Lyrics writer/s: | Bhaskara Bhatla |
Star Cast: | Kiran Abbavaram, Priyanka Jawalkar |
Producer/s: | Pramod & Raju |
Music Video Label In India: | Lahari Telugu | T-Series |
Chukkala Chunni Song Lyrics In English
Hey Chukkala Chunneeke Naa Gundenu Kattaave
Aa Neelaakashamloo Arree Girraa Girraa Thippeshaavee
Muvvala Patteeke Naa Praanam Chuttaavee
Nuvvelle Dhaaranthaa Arre Ghallu Ghallu Moginchaave
Vechhaa Vechaa Oopirithoti UkkiriBikkiri Cheshaave
Undipo Undipo Undipo Naathonee
Hoyyaare Hoyyaare Hoyyaa Hoyyaa
Nee Valle Nee Valle Pichhodilaa Thayaarayyaa
Hoyyaare Hoyyaare Hoyyaa Hoyyaa
Nee Valle Nee Vallee Naaloo Nene Gallanthayyaa
Kottha Kottha Chithraalanni Ippude Chusthunnaanu
Guttugaa Dhaachukolenu Dappe Kotti Cheppaalenu
Pattaleni Aanandhaanni Okkadinee Moyyalenu
Koddhigaa Saayam Vasthe Panchukundhaam Nuvvu Nenu
Kaasepu Nuvvu Kannaarpaku Ninnu Loo Nannu Chusthoone Untaa
Kaasepu Nuvvu Maataadaku Kougilla Kaavyam Raasukuntaa
Ooo Edaarilaa Undee Naaloo Sindhu Nadhai Pongaavee
Undipo Undipoo Undipo Eppudu Naathonee
Hoyyaare Hoyyaare Hoyyaa Hoyyaa
Nee Valle Nee Valle Pichhodilaa Thayaarayyaa
Hoyyaare Hoyyaare Hoyyaa Hoyyaa
Nee Valle Nee Valle Naalo Nene Gallanthayyaa
Baadhane Bharinchadam Andhulonchi Bayatiki Raadam
Chaalaa Chaalaa Kashtam Ani Entoo Anthaa Antuntaaru
Vaallaku Theluso Ledho Haayini Bharinchadam
Anthakanna Kashtam Kadhaa Andhukuu Nene Saakshyam Kadhaa
Inthala Nenu Navvindhi Ledhu Inthala Nannu Paaresukoledhu
Inthalaa Nee Junkalaagaa Manasenaadu Oogaledhu
Hey Dhaayi Dhaayi Antu Untee Chandhamaamai Vachhaave
Undipo Undipoo Undipoo Thodugaa Naathonee
Hoyyaaree Hoyyaare Hoyyaa Hoyyaa
Nee Valle Nee Vallee Pichhodilaa Thayaarayyaa
Hoyyaare Hoyyaare Hoyyaa Hoyyaa
Nee Vallee Nee Valle Naaloo Nenee Gallanthayyaa
Chukkala Chunni Song Lyrics In Telugu - చుక్కల చున్నీ లిరిక్స్ తెలుగులో
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో తొవ్ తో
హే చుక్కల చున్నీకే నా గుండెను కట్టావే
ఆ నీలాకాశంలో గిర్రా గిర్రా తిప్పేసావే
మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే
నువ్వెళ్ళే దారంతా అరె గళ్ళు గళ్ళు మోగించావే
వెచ్చా వెచ్చా ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేశావే
ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా
కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకోలేను డప్పే కొట్టి చెప్పాలేను
పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాటాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా
ఓ ఎడారిలా ఉండే నాలో సింధూ నదై పొంగావే
ఉండిపో ఉండిపో ఉండిపో ఎప్పుడూ నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా
బాధనే భరించడం అందులోంచి బయటికి రాడం
చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారు
వాళ్లకి తెలుసో లేదో హాయిని భరించడం
అంతకన్న కష్టం కదా అందుకు నేనే సాక్ష్యం కదా
ఇంతలా నేను నవ్వింది లేదు ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంకాలాగా మనసేనాడు ఊగలేదు
హే దాయి దాయి అంటూ ఉంటే చందమామై వచ్చావే
ఉండిపో ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా
Watch చుక్కల చున్నీ వీడియో సాంగ్ Video - SR Kalyanamandapam film
Chukkala Chunni Lyrics Meaning In English
With To Ruth with Totto
With To Ruth with Totto
With To Ruth with Totto
తో తో తోవ్ తో
Hey drops chunnike cut my heart
Girra girra tippesave in that blue sky
My life revolves around the bar
Boo squares are ringing all over you
Vecha Vecha choked and choked
Stay or stay with me
Hoyare Hoyare Hoya Hoya
Did you make me feel like a bitch?
Hoyare Hoyare Hoya Hoya
Because of you, because of you, I lost myself
I'm looking at all the new pictures right now
I can not hide it
The unbearable joy alone cannot be carried
Let me share with you if you get a little help
You keep looking at me in you for a while
For a while you were writing hug poetry to talk about
The Indus River overflows in me like a desert
Stay stay stay stay with me always
Hoyare Hoyare Hoya Hoya
Did you make me feel like a bitch?
Hoyare Hoyare Hoya Hoya
Because of you, because of you, I lost myself
To endure the pain is to get out of it
Everything says something that is very, very difficult
Tolerate hai whether they know it or not
Is it harder than that?
I did not smile so much
Manasenadu did not sway like your junk
If he says Dai Dai, Chandamamai will come
Stay or stay with me as a companion
Hoyare Hoyare Hoya Hoya
Did you make me feel like a bitch?
Hoyare Hoyare Hoya Hoya
Because of you, because of you, I lost myself
Chukkala Chunni Lyrics Meaning In Tamil
டோட்டோவுடன் டு ரூத் உடன்
டோட்டோவுடன் டு ரூத் உடன்
டோட்டோவுடன் டு ரூத் உடன்
తో తో తోవ్ తో
ஏய் சொட்டுகள் சுன்னிகே என் இதயத்தை வெட்டின
அந்த நீல வானத்தில் கிர்ரா கிர்ரா டிப்ஸேவ்
என் வாழ்க்கை பட்டியைச் சுற்றி வருகிறது
பூ சதுரங்கள் உங்கள் எல்லா இடங்களிலும் ஒலிக்கின்றன
வேச்சா வேச்சா மூச்சுத் திணறி மூச்சுத் திணறினார்
என்னுடன் இருங்கள் அல்லது இருங்கள்
ஹொயரே ஹோயரே ஹோயா ஹோயா
நீங்கள் என்னை ஒரு பிச் போல உணர்ந்தீர்களா?
ஹொயரே ஹோயரே ஹோயா ஹோயா
உன்னால், உன்னால், நான் என்னை இழந்தேன்
நான் இப்போது எல்லா புதிய படங்களையும் பார்க்கிறேன்
என்னால் அதை மறைக்க முடியாது
தாங்க முடியாத மகிழ்ச்சியை மட்டும் சுமக்க முடியாது
உங்களுக்கு ஒரு சிறிய உதவி கிடைத்தால் உங்களுடன் பகிர்ந்து கொள்கிறேன்
நீங்கள் சிறிது நேரம் உங்களில் என்னைப் பார்த்துக் கொண்டிருக்கிறீர்கள்
சிறிது நேரம் நீங்கள் பேச அரவணைப்பு கவிதை எழுதிக்கொண்டிருந்தீர்கள்
சிந்து நதி ஒரு பாலைவனத்தைப் போல என்னுள் நிரம்பி வழிகிறது
எப்போதும் என்னுடன் இருங்கள்
ஹொயரே ஹோயரே ஹோயா ஹோயா
நீங்கள் என்னை ஒரு பிச் போல உணர்ந்தீர்களா?
ஹொயரே ஹோயரே ஹோயா ஹோயா
உன்னால், உன்னால், நான் என்னை இழந்தேன்
வலியைத் தாங்குவது அதிலிருந்து வெளியேறுவது
எல்லாம் மிகவும் கடினமான ஒன்றைக் கூறுகிறது
ஹாய் அவர்களுக்குத் தெரியுமா இல்லையா என்பதை சகித்துக்கொள்ளுங்கள்
அதை விட கடினமா?
நான் அவ்வளவு சிரிக்கவில்லை
மனசேநாடு உங்கள் குப்பைகளைப் போல் திணறவில்லை
அவர் டேய் டாய் என்று சொன்னால், சந்தமமை வரும்
ஒரு தோழனாக என்னுடன் இருங்கள் அல்லது தங்கவும்
ஹொயரே ஹோயரே ஹோயா ஹோயா
நீங்கள் என்னை ஒரு பிச் போல உணர்ந்தீர்களா?
ஹொயரே ஹோயரே ஹோயா ஹோயா
உன்னால், உன்னால், நான் என்னை இழந்தேன்
Quick Download Chukkala Chunni Lyrics PDF