Tulasi Harathi Lyrics, Music was given by Bhavani Prasad, sung by Manasa & Himaja from 'Sri Tulasi Priya Tulasi'.
Tulasi Harathi Lyrics In Telugu & English With Meaning And Song Lyrics Pdf Download From Telugu 'Sri Tulasi Priya Tulasi' శ్రీ తులసి ప్రియ తులసి Song Lyrics
TULASI HARATHI CREDITS:
Song: | శ్రీ తులసి ప్రియ తులసి |
Lyrics: | |
Singer/s: | Manasa & Himaja |
Music: | Bhavani Prasad |
Music Video Label In India: | Manasa Himaja |
TULASI HARATHI SONG LYRICS IN ENGLISH
Sri Tulasi
Priya Tulasii
Jayamuniyyavee
Jayamuniyyave ||2||
Sathamu Ninu Sevinthunu
Sathkrupaganave
Sathkrupaganave ||2||
Sri Tulasi
Priya Tulasii
Jayamuniyyave
Jayamuniyyave
Lakshmi Parvathii
Vaani Amshala Velasi ||2||
Bhakthajanula Paalinche Mahimalalaruchu ||2||
Sri Tulasi
Priya Tulasi
Jayamuniyyave
Jayamuniyyavee
Kollaga Shaakhalu Vesi
Pelluga Dhalamulu Virisi
Shubhakara Parimalamulathoo
Perativelpuvai Velasi ||2||
Sri Tulasi
Priya Tulasi
Jayamuniyyavee
Jayamuniyyave
Dhalamunakoka Vishnuvugaa
Vishnu Tulasive ||2||
Sri Krishna Tulasive
Jaya Harathigaikonavee
Mangala Shobhavathivai ||2||
Sri Tulasi
Priya Tulasi
Jayamuniyyave
Jayamuniyyave
Sathamu Ninu Sevinthunu
Sathkrupaganavee
Sathkrupaganave
TULASI HARATHI LYRICS IN TELUGU - శ్రీ తులసి ప్రియ తులసి లిరిక్స్ తెలుగులో
శ్రీ తులసి
ప్రియ తులసి
జయము నియ్యవే
జయము నియ్యవే
శ్రీ తులసి
ప్రియ తులసి
జయము నియ్యవే
జయము నియ్యవే
సతము నిను సేవింతును
సత్కృప గనవే
సత్కృప గనవే
సతము నిను సేవింతును
సత్కృప గనవే
సత్కృప గనవే
శ్రీ తులసి
ప్రియ తులసి
జయము నియ్యవే
జయము నియ్యవే
లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి ||2||
భక్తజనుల పాలించే మహిమలలరుచు ||2||
శ్రీ తులసి
ప్రియ తులసి
జయము నియ్యవే
జయము నియ్యవే
కొల్లగ శాఖలు వేసి
పెళ్ళుగ దళములు విరిసి
శుభకర పరిమళములతో
పెరటి వేల్పువై వెలసి ||2||
శ్రీ తులసి
ప్రియ తులసి
జయము నియ్యవే
జయము నియ్యవే
దళమునకొక విష్ణువుగా
విష్ణు తులసివే ||2||
శ్రీ కృష్ణ తులసివే
జయ హారతి గైకొనవే
మంగళ శోభావతివై ||2||
శ్రీ తులసి
ప్రియ తులసి
జయము నియ్యవే
జయము నియ్యవే ||2||
సతము నిను సేవింతును
సత్కృప గనవే
సత్కృప గనవే
WATCH శ్రీ తులసి ప్రియ తులసి వీడియో సాంగ్ FULL VIDEO - SRI TULASI PRIYA TULASI
SRI TULASI PRIYA TULASI LYRICS MEANING - ENGLISH TRANSLATION
Sri Tulsi
Dear Tulsi
Victory is lawful
Victory is lawful
Sri Tulsi
Dear Tulsi
Victory is lawful
Victory is lawful
Satamu consumes you
Thank goodness
Thank goodness
Satamu consumes you
Thank goodness
Thank goodness
Sri Tulsi
Dear Tulsi
Victory is lawful
Victory is lawful
Lakshmi Parvati Vani Ansala Velasi || 2 ||
The glories of the rule of the pious || 2 ||
Sri Tulsi
Dear Tulsi
Victory is lawful
Victory is lawful
Add the plucked branches
Spread the bridal troupes
With pleasant scents
|| 2 ||
Sri Tulsi
Dear Tulsi
Victory is lawful
Victory is lawful
As Vishnu in the army
Vishnu Tulsive || 2 ||
Sri Krishna Tulsive
Jaya Harathi Gaikonave
Mars Shobhavativai || 2 ||
Sri Tulsi
Dear Tulsi
Victory is lawful
Victory is lawful || 2 ||
Satamu consumes you
Thank goodness
Thank goodness
Quick Download Yettagayya Shiva Shiva Lyrics PDF