Vinnanule Priya Song Lyrics In Telugu & English with Meaning and Lyrics Download PDF from ANR's Telugu film 'Bandipotu Dongalu' విన్నానులే ప్రియా లిరిక్స్ తెలుగులో, Lyrics Crafted by C Narayana Reddy, Sung by Ghantasala & P Susheela, Music is Given by Pendyala Nageswara Rao, Starring ANR, Jamuna from Film 'Bandipotu Dongalu'.
Vinnanule Priya Song Credits:
Song: | విన్నానులే ప్రియా |
Movie: | Bandipotu Dongalu |
Release Date: | 26 November 1968 in India |
Singer/s: | Ghantasala & P Susheela |
Music Composer/s: | Pendyala Nageswara Rao |
Director: | K.S.Prakash Rao |
Lyrics writer/s: | C Narayana Reddy |
Star Cast: | ANR, Jamuna |
Producer/s: | J.Subba Rao, G.Rajendra |
Music Video Label In India: | Saregama Telugu |
Vinnanule Priya Song Lyrics In English
Vinnanule Priya Kanugonnanule Priya
Vinnaanule Priyaa Kanugonnaanule Priyaa
Misimi Vayasu Gusagusalannee Kosari Vinnaanule, Yee Yee
Vinnaanule Priyaa
Edhanu Dhaachina Mounaveena Kadhali Mrogenule, YeYe Yee Ye
Edhanu Dhaachina Mounaveena Kadhali Mrogenule
Aa Madhura Raagaalanoo Neeve Odhigi Unnaavule, YeeYe Yee
Odhigi Unnaavulee
Vinnaanule Priyaa Kanugonnaanule Priyaa
Misimi Vayasu Gusagusalannee Kosari Vinnaanule, Yee ye
Vinnaanule Priyaa
Vikasinchi Veligee Nee Andamu
Oka Veyi Rekulaa Aravindamu
Vikasinchi Velige Nee Andamu
Okaa Veyi Rekulaa Aravindamu
Kalakala Navve Nee Kallu
Kaamudu Daagina Podarillu
AA AaAa Aa AaAaa Aa AaAa
Aa Neela Nayanaalaloo Neevee Nindi Unnaavulee, YeeYe Yee
Nindi Unnaavulee
Vinnaanule Priyaa Kanugonnaanule Priyaa
Misimi Vayasu Gusagusalannee Kosari Vinnaanule, Yee Yee
Vinnaanule Priyaa
Chirugaali Veechenu Vinjaamaraa Gaganaalu Vesenu Viri Ooyalaa
aAaAa Aa aAa aAaAa AaAa AaaAa AaAa Aaa Aa aAaaAa
Chirugaali Veechenu Vinjaamara Gaganaalu Vesenu Viri Ooyalaa
Pallaki Pampenu Thaarakalu Pandhiri Vesenu Chandrikaluu
Aaa AaAa aAa AaaAaa
aAa, Pasidi Pandillaloo Manaki Parinayamounule, Parinayamounule
Vinnaanule Priyaa Kanugonnaanule Priyaa
Misimi Vayasu Gusagusalannee Kosari Vinnaanule, YyeYee Ye
Vinnaanule Priyaa Aa AaAa Aa
Vinnanule Priya Song Lyrics In Telugu - విన్నానులే ప్రియా లిరిక్స్ తెలుగులో
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, ఏ ఏ
విన్నానులే ప్రియా
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే, ఏఏ ఏ ఏ
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే, ఏఏ ఏ
ఒదిగి ఉన్నావులే
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, ఏఏ ఏ
విన్నానులే ప్రియా
వికసించి వెలిగే నీ అందము
ఒక వేయి రేకుల అరవిందము
వికసించి వెలిగే నీ అందము
ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే, ఏఏ ఏ
నిండి ఉన్నావులే
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, ఏఏ ఏ
విన్నానులే ప్రియా
చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల
ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ ఆఆ ఆ ఆఆ
ఆ, పసిడి పందిళ్ళలో మనకి పరిణయమౌనులే, పరిణయమౌనులే
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే, ఏఏ ఏ
విన్నానులే ప్రియా ఆ ఆఆ ఆ
Watch విన్నానులే ప్రియా వీడియో సాంగ్ Video - Bandipotu Dongalu film
Vinnanule Priya Lyrics Meaning In English
Priya heard and found Priya
Priya heard and found Priya
I heard all the whispers of Misimi's age, no no
Listen Priya
What a hidden silent move Mrogenule, AA AA
What is hidden is the silent movement Mrogenule
You are one of those melodious tunes, aa aa
As provided
Priya heard and found Priya
I heard all the whispers of Misimi's age, AAA
Listen Priya
Your beauty that blooms and shines
A thousand petals aravindamu
Your beauty that blooms and shines
A thousand petals aravindamu
Your eyes are smoky and smoky
Aa aa aa aa aa aa
You are filled with those blue eyes, ah ah
Are filled
Priya heard and found Priya
I heard all the whispers of Misimi's age, AAA
Listen Priya
The breeze blows the windswept skies
Aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa
The breeze blows the windswept skies
The stars sent to the pulpit are the canopied moons
That 's that
Of those pigs, we have Parinayamunu and Parinayamunu
Priya heard and found Priya
I heard all the whispers of Misimi's age, AAA
I heard that Priya aa aa aa
Vinnanule Priya Lyrics Meaning In Tamil
பிரியா கேட்டு பிரியாவை கண்டுபிடித்தார்
பிரியா கேட்டு பிரியாவை கண்டுபிடித்தார்
மிசிமியின் வயது பற்றிய அனைத்து கிசுகிசுக்களையும் நான் கேட்டேன், இல்லை
பிரியாவைக் கேளுங்கள்
என்ன ஒரு மறைக்கப்பட்ட அமைதியான இயக்கம் Mrogenule, AA AA
மறைக்கப்பட்டிருப்பது ம silent ன இயக்கம் Mrogenule
அந்த மெல்லிசை இசைக்கு நீங்கள் ஒருவராக இருக்கிறீர்கள், ஆ ஆ
வழங்கியபடி
பிரியா கேட்டு பிரியாவை கண்டுபிடித்தார்
மிசிமியின் வயது, ஏ.ஏ.ஏ.
பிரியாவைக் கேளுங்கள்
பூக்கும் மற்றும் பிரகாசிக்கும் உங்கள் அழகு
ஆயிரம் இதழ்கள் அரவிந்தமு
பூக்கும் மற்றும் பிரகாசிக்கும் உங்கள் அழகு
ஆயிரம் இதழ்கள் அரவிந்தமு
உங்கள் கண்கள் புகை மற்றும் புகை
ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ
நீங்கள் அந்த நீலக் கண்களால் நிரம்பியிருக்கிறீர்கள், ஆ
நிரப்பப்பட்டுள்ளன
பிரியா கேட்டு பிரியாவை கண்டுபிடித்தார்
மிசிமியின் வயது, ஏ.ஏ.ஏ.
பிரியாவைக் கேளுங்கள்
காற்று வீசும் வானத்தை வீசுகிறது
ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ
காற்று வீசும் வானத்தை வீசுகிறது
மேடையில் அனுப்பப்பட்ட நட்சத்திரங்கள் விதான நிலவுகள்
அது தான்
அந்த பன்றிகளில், எங்களுக்கு தோழர்கள், தோழர்கள் உள்ளனர்
பிரியா கேட்டு பிரியாவை கண்டுபிடித்தார்
மிசிமியின் வயது, ஏ.ஏ.ஏ.
ப்ரியா ஆ ஆ ஆ என்று கேட்டேன்
Quick Download Vinnanule Priya Lyrics PDF