Ammayi Song Lyrics: Sing and enjoy Ammayi Song Lyrics from the Animal album. Sung by Pritam & Raghav Chaitanya and the Telugu lyrics are penned by Ananth Sriram. Lyrics feature Ranbir Kapoor & Rashmika Mandanna.
Song: | అమ్మాయి పాట లిరిక్స్ |
Album: | Animal |
Lyricist/s: | Ananth Sriram |
Singer/s: | Pritam & Raghav Chaitanya |
Music: | Jam8 |
Cast: | Ranbir Kapoor & Rashmika Mandanna. |
Release: | 2023 |
AMMAYI SONG LYRICS IN ENGLISH
Telugu Dialog
Em Gita Ilantidaina Unte Munde Ceppali Kada
Inta Duram Tisukoccav,
I Abbayini Manam Cinnappati Nundi Custunnam,
Em Ceśado Cudandi
Inka Matladukoni Em Labhamannayya?
Jarigindedo Jarigipoyindi! Gita Edo Okati Matladave,
Custu Kurcokunda Edo Okati Ceppandi.
Kalisi Ekspleyin Ceyandra Arey Nuvvu Agura Kartik Siggundali Koncamaina,
Cesindi Calu Kartik Ni Phrendni Baitiki Gentey Ra
Lyrics Start
Ningi Nela
Neelaa Naalaa Kalisaaye
Ekaantham Thappa
Neetho Naatho Edho Thoduraalaa
Enti Velaa, Idhi Maaye
Praanam Chethullo Undhe
Ee Pranayam Paipaikochi
Pedavanchullo Moginchindhe
Pee Pee Sannaayi
Ammaayi Ammaayi
Ee Ee Ee Haayi
Meghamaa, Maikamaa
Kammeti Ee Haaye Swargama
Ammaayi, Ee Ee
Ammaayi, Ee Ee
Ammayi
Lyrics end
AMMAYI SONG LYRICS IN TELUGU
Telugu Dialog
ఏం గీత ఇలాంటిదైనా ఉంటే ముందే చెప్పాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చావ్, ఈ అబ్బాయిని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఏం చేశాడో చూడండి.
ఇంకా మాట్లాడుకొని ఏం లాభమన్నయ్య?
జరిగిందేదో జరిగిపోయింది!
గీతా ఏదో ఒకటి మాట్లాడవే, చూస్తూ కూర్చోకుండా ఏదో ఒకటి చెప్పండి. కలిసి ఎక్స్ప్లేయిన్ చేయండ్రా
అరేయ్ నువ్వు ఆగురా కార్తీక్
సిగ్గుండాలి కొంచమైనా, చేసింది చాలు
కార్తీక్ నీ ఫ్రెండ్ని బైటికి గెంటెయ్ రా
Lyrics Start
నింగి నేలా
నీలా నాలా కలిసాయే
ఏకాంతం తప్ప
నీతో నాతో ఏదీ తోడురాలా
ఏంటీ వేళా ఇది మాయే
ప్రాణం చేతుల్లో ఉందే
ఈ ప్రణయం పైపైకొచ్చి
పెదవంచుల్లో మోగించిందే
పీ పీ సన్నాయి
అమ్మాయి అమ్మాయీ
ఈ ఈ, ఈ హాయి
మేఘమా, మైకమా
కమ్మేటి ఈ హాయే స్వర్గమా
అమ్మాయీ, ఈ ఈ
అమ్మాయీ, ఈ ఈ
అమ్మాయి
Lyrics End
Sing and enjoy Ammayi Song Lyrics in Telugu & Ammayi Song Lyrics in English.